TE/700218 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భగవద్గీతలో భగవంతుడు కృష్ణుడు భగవద్గీత ఆకృతిలో ఉపదేశించాడు. కానీ కలియుగం చివరిలో, ప్రజలు చాలా అధోకరణం చెందుతారు, ఇకపై ఏ ఉపదేశాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు. వారు అర్థం చేసుకోలేరు. ఆ సమయంలో వారిని చంపడమే ఆయుధం. భగవంతుని చేత చంపబడిన వ్యక్తి కూడా మోక్షాన్ని పొందుతాడు. అది భగవంతుని దయాగుణం. అతను రక్షించినా లేదా చంపినా ఫలితం అదే."
700218 - ఉపన్యాసం Festival Appearance Day, Lord Varaha, Varaha-dvadasi and Purport Dasavatara-stotra - లాస్ ఏంజిల్స్