TE/700505c ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“పోలీసుల జాగరూకతను తప్పించుకోగలవు, కానీ భగవంతుని జాగరూకతను తప్పించుకోలేవు. పగలు సాక్షి, రాత్రి సాక్షి, గాలి సాక్షి, సూర్యుడు సాక్షి, చంద్రుడు సాక్షి. పాపపు కార్యకలాపాలను మనం ఎలా నివారించగలం. ? కాబట్టి మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, మీరు ఈ కృష్ణ చైతన్యానికి తీసుకెళ్లాలి. లేకుంటే మీరు నాశనం అవుతారు."
700505 - ఉపన్యాసం ISO 03 - లాస్ ఏంజిల్స్