TE/700509 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మన కృష్ణ చైతన్య ఉద్యమం కొంతమంది మనుషులను మంచితనం యొక్క వేదికపైకి తీసుకురావడమే. ప్రపంచానికి ఇప్పుడు అది అవసరం. ప్రపంచానికి కొంతమంది బ్రాహ్మణులు, అర్హత కలిగిన బ్రాహ్మణులు (అవసరం) ఉన్నారు. అంతే కాదు... మీరు అర్హత కలిగిన బ్రాహ్మణులుగా మారడానికి శిక్షణ పొందుతున్నారు."
700509 - ఉపన్యాసం ISO 07 - లాస్ ఏంజిల్స్