TE/700513 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మనం కోరికలు లేకుండా ఉండలేము. మనం మౌనంగా ఉండలేము. కానీ మన కోరికలు, మన కార్యకలాపాలు శుద్ధి చేయబడాలి. అది నిజమైన జ్ఞానం. అదే నిజమైన జ్ఞానం. మనం కృష్ణుడిని సేవించాలని మాత్రమే కోరుకుంటాము. అదే కోరిక యొక్క శుద్ధి."
700513 - ఉపన్యాసం ISO 09 - లాస్ ఏంజిల్స్