TE/710203b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు గోరఖ్పూర్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“చాలా ధనవంతుడు, అతను ఒకే చోట కూర్చున్నాడు, కానీ అతని డైరెక్షన్ ప్రకారం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి, ఫ్యాక్టరీ మేనేజర్, ఫ్యాక్టరీలోని కార్మికులు, వారంతా ఆ యాజమాన్యం ఆధ్వర్యంలో పగలు రాత్రి పని చేస్తున్నారు.అది ఒక చిన్న స్థాయిలో సాధ్యమైతే, అదే విధంగా మొత్తం సార్వత్రిక వ్యవహారాలు సర్వోన్నత ప్రభువు యొక్క ఆదేశానుసారం జరుగుతున్నాయి-అవి స్వతంత్రంగా పని చేస్తున్నాయని కాదు. స్వతంత్రంగా ఏమీ చేయలేము."
710203 - ఉపన్యాసం SB 06.03.12 - గోరఖ్పూర్