TE/710216b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు గోరఖ్పూర్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కృష్ణుడు ఇక్కడ ఉన్నాడనుకోండి... మనం భగవంతుడికి ఎంత గౌరవప్రదంగా నమస్కరిస్తామో. అలాగే, దేవత అర్చావతారం, అవతారం... మీరు అర్చా అవతారంగా పూజిస్తున్న ఈ దేవత,అర్చా అంటే పూజనీయమైన అవతారం. ఎందుకంటే మన ప్రస్తుత కన్నులతో, భౌతిక నేత్రాలతో కృష్ణుడిని చూడలేము. కాబట్టి, మనము చూడగలిగే రూపంలో ఆయన మన ముందు కనిపించడం కృష్ణుడి దయ. అది కృష్ణుడి దయ, కృష్ణుడు ఈ దేవతకు భిన్నమైనవాడు అని కాదు. అది పొరపాటు.కృష్ణుడి శక్తి ఏమిటో అర్థం చేసుకోలేని వారు, ఇది విగ్రహం అని అనుకుంటారు, అందుకే వారు "విగ్రహారాధన" అంటారు. ఇది విగ్రహారాధన కాదు."
710216 - ఉపన్యాసం at Krsna Niketan - గోరఖ్పూర్