TE/710320 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఒకరు చూడాలి, తన వృత్తిపరమైన విధి ద్వారా, అతను కృష్ణుడిని సంతృప్తి పరుస్తున్నాడో, అంతే. సంసిద్ధిర్ హరి-తోషాణం (శ్రీమద్భాగవతం 1.2.13). అదే పరీక్ష. మీరు వ్యాపారవేత్త లేదా న్యాయవాది అన్నది పట్టింపు లేదు. కానీ మీరు సర్వోన్నత ప్రభువును సంతృప్తి పరచడం ద్వారా మీ వృత్తిని పరీక్షించుకుంటే, అదే మీ పరిపూర్ణత.
710320 - ఉపన్యాసం - బాంబే