TE/710324 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఆనంద-మయో 'భ్యాసాత్. అదే ఆధ్యాత్మిక స్వభావం. భగవంతుని యొక్క పరమపురుషుడైన కృష్ణుడు స్వతహాగా ఆనందంగా ఉంటాడు, అదేవిధంగా, మనం కృష్ణుడిలో భాగమై, మనం కూడా స్వభావరీత్యా ఆనందంగా ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తూ, మనం అలాంటి స్థితిలో ఉంచబడ్డాము, భౌతిక స్థితిలో, మనం ఈ భౌతిక స్థితిలో జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాము. అది సాధ్యం కాదు."
710324 - ఉపన్యాసం CC Madhya 20.137-146 - బాంబే