TE/710411 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మన సాధారణ జీవితంలో లాగానే మనం రాజ్యం లేదా రాజు నుండి చట్టాలను స్వీకరిస్తాము. రాజు లేదా రాష్ట్రం ఇచ్చిన మాటను చట్టంగా అంగీకరించాలి మరియు ప్రతి ఒక్కరూ చట్టానికి కట్టుబడి ఉండాలి. అదేవిధంగా, దేవుడు ఇచ్చిన ఆదేశం లేదా సూత్రాన్ని మతం అంటారు. మతం అంటే భగవంతుని కోడ్‌లు.. కాబట్టి భగవంతుని ఉనికిని అంగీకరించకపోతే సహజంగా అతనికి మతం ఉండదు. మరియు వైదిక సూత్రం ప్రకారం, మతం లేని మనిషి. ఒక జంతువు. ధర్మేణా హీనా పశుభిః సమానః."
710411 - ఉపన్యాసం Pandal - బాంబే