TE/710701 సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భగవంతుని సేవలో నిస్సంకోచంగా శరణాగతి చేయడం వల్ల పరమేశ్వరుడిచే ప్రత్యేకంగా అనుగ్రహం పొందిన ఎవరైనా, అధిగమించలేని భ్రాంతి సముద్రాన్ని అధిగమించగలరు మరియు భగవంతుడిని కూడా అర్థం చేసుకోగలరు. కానీ కుక్కలు మరియు నక్కలు చివరికి తినడానికి ఉద్దేశించిన శరీరంతో జతచేయబడిన వారు చేయలేరు."
710701 - సంభాషణ on SB 2.7.42 - లాస్ ఏంజిల్స్