TE/710725b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి ఒకరు ఇంద్రియాలను నియంత్రించలేకపోతే. . . నేను న్యూయార్క్‌లోని కొన్ని యోగాభ్యాస సంస్థలో చూశాను, వారు ఈ ఆసనాన్ని అభ్యసిస్తున్నారు. మరియు పూర్తయిన వెంటనే, వెంటనే ధూమపానం. నువ్వు చూడు? కాబట్టి ఇవి అన్నీ బోగస్.ఇది యోగావిధానం కాదు.ప్రత్యేకించి ఈ యుగంలో యోగవిధానం అంత సులభం కాదు.యోగవిధానం అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం,మనస్సును అదుపులో ఉంచుకోవడం,మనస్సును అదుపులో ఉంచుకోవడం అంటే మీరు చాలా విషయాలు అదుపులో ఉంచుకోవాలి --నీ భోజనం, నీ నిద్ర,మీ ప్రవర్తన. ఇవి భగవద్గీతలో, అష్టాంగ-యోగాన్ని ఎలా ఆచరించాలో సూచించబడ్డాయి."
710725 - ఉపన్యాసం SB 06.01.11 - న్యూయార్క్