TE/710728b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మొదట, కృష్ణుని చైతన్యాన్ని పొందాలంటే, కృష్ణుడి గురించి నిమగ్నమై ఉండాలి. భగవద్గీత వలె: కృష్ణుడు అర్జునుడికి ఒక తత్త్వాన్ని బోధిస్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది కృష్ణ-కథ. ఆ కృష్ణకథ భక్తుల సర్కిల్‌లో చర్చించబడినప్పుడు ప్రభావవంతంగా మారుతుంది. సతాం ప్రసన్నం మమ వీర్య సంవిదో. వాస్తవానికి ఇది శక్తితో నిండి ఉంది."
710728 - ఉపన్యాసం Initiation - న్యూయార్క్