TE/Prabhupada 0045 - జ్ఞానం యొక్క లక్ష్యము జ్ఞేయం



Lecture on BG 13.1-2 -- Paris, August 10, 1973

ప్రభుపాద

ప్రకృతిం పురుషం చైవ
క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ
ఏతద్ వేదితుమిచ్చామి
జ్ఞానం జ్ఞేయం చ కేశవ
( BG 13.1)

ఇది మానవునికి ప్రత్యేకమైన వరము ఏంటంటే తను ప్రకృతిని అర్థం చేసుకోగలడు, ఈ విశ్వమును, మరియు ప్రకృతిని అనుభవించేవానిని, మరియు అతను సంపూర్ణముగా తెలుసుకోవచ్చు జ్ఞానం, జ్ఞేయం. జ్ఞానము యొక్క లక్ష్యము,

మూడు విషయాలు, జ్ఞేయం, జ్ఞాత మరియు జ్ఞానం ఉన్నాయి. విజ్ఞానము యొక్క లక్ష్యము, తెలిసినవాడిని జ్ఞాత అంటారు మరియు జ్ఞానం యొక్క లక్ష్యమును జ్ఞేయం అంటారు. మరియు ఇది తెలుసుకునే ప్రక్రియను జ్ఞాన, విజ్ఞానం అని అంటారు మనము జ్ఞానం గురించి మాట్లాడిన వెంటనే, మూడు విషయాలు ఉండాలి : విజ్ఞానము యొక్క లక్ష్యము, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి మరియు జ్ఞానం యొక్క లక్ష్యమును పొందే పద్ధతి.

కాబట్టి వాటిలో కొన్ని... ఉదాహరణకు భౌతిక శాస్త్రవేత్తలు, వారు కేవలం ప్రకృతిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి భగవంతుడు పురుష తెలియదు. ప్రకృతి అంటే ఆనందించబడేది అని అర్థం, మరియు భగవంతుడు పురుష అంటే ఆనందించే వాడు అని అర్థం. వాస్తవానికి అనుభవించేవాడు కృష్ణుడు. అతను ఆది పురుషుడు అది అర్జునుని ద్వారా అంగీకరించబడుతుంది పురుషం శాశ్వతం మీరు వాస్తవానికి ఆనందించే వారు, పురుషం కృష్ణుడు ఆనందించేవాడు, మరియు మనలో ప్రతి ఒక్కరు జీవులలో మరియు ప్రకృతి, ప్రకృతి, ప్రతిదీ, కృష్ణునిచే ఆనందించబడాలి ఆ శ్రీ కృష్ణ యొక్క ... మరో పురుష, మనము జీవులము. మనము పురుష కాదు. మనము కూడా ప్రకృతి . మనము ఆనందించబడాలి. కానీ ఈ భౌతిక స్థితిలో, మనము పురుషునిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాము, ఆనందించే వానిగా. అంటే ప్రకృతి, లేదా జీవుడు భగవంతునిగా పురుష కావాలనుకుంటే, ఆ భౌతిక స్థితి. ఒక మహిళ పురుషునిగా మారడానికి ప్రయత్నిస్తే, అది అసహజము కనుక అదే విధముగా జీవులు వారి స్వభావము వలన ఆనందించబడాలి కనుక

ఉదాహరణకు, మేము అనేక సార్లు చెప్పినాము వేలు కొన్ని మంచి ఆహార పదార్ధములను తీసుకుంటుంది, కానీ నిజానికి వేళ్లు ఆనందించేవి కాదు. వేళ్లు నిజమైన ఆనందించే దానికి , పొట్టకు సహాయపడుతుంది. అవి కొన్ని మంచి ఆహార పదార్థాలు ఎంచుకొని నోటిలోకి పెట్టుకుంటుంది మరియు అది కడుపులోనికి వెళ్ళినప్పుడు, పొట్ట వాస్తవముగా ఆనందించేది , అప్పుడు అన్ని ప్రకృతులు, అన్ని శరీర భాగాలు, అన్ని శరీర అవయవాలు, అవి సంతృప్తి చెందుతాయి. కాబట్టి వాస్తవముగా అనందించేది పొట్ట మాత్రమే, శరీరం యొక్క ఏ భాగం కాదు.

ఈసపు ఫేబుల్ అనువదించబడిన దాని నుండి హితోపనిషద్, హితోపదేశంలో ఒక కథ ఉంది. అక్కడ, ఒక కథ ఉంది : ఉదరేంద్రియము. ఉదర. ఉదర అంటే ఈ పొట్ట అని అర్థం, మరియు ఇంద్రియ అంటే ఇంద్రియములు అని అర్థం. ఉదరేంద్రియము గురించి ఒక కథ ఉంది. ఇంద్రియాలు, అన్ని ఇంద్రియాలు ఒక సమావేశంలో కలుసుకున్నాయి. మనము పని చేస్తున్న ఇంద్రియాలము ... : అని అవి చెప్పాయి (పక్కన;) అది తెరిచి ఉంది ఎందుకు ? మనము పని చేస్తున్నాము . కాలు చెప్పినది: "అవును, నేను పని చేస్తున్నాను, రోజు మొత్తం, నేను నడుస్తున్నాను." చేయి చెప్పినది : "అవును, నేను రోజంతా పని చేస్తున్నాను శరీరం చెప్పే ఎక్కడికైనా : వంటకు వస్తువులను తీసుకు రా "నీవు ఇక్కడకు ఆహారము తీసుకురా". నేను వంట కూడా చేస్తాను." తరువాత కళ్ళు, చెప్పాయి నేను చూస్తున్నాను శరీరము యొక్క ప్రతి అంగము శరీరము మొత్తము, అవి సమ్మె చేసినాయి ఆ "మనము ఇంక ఏ మాత్రము పొట్ట కోసము పని చేయము. అది కేవలము తింటూ ఉంది. మనము పని చేస్తున్నాము, మరియు ఈ వ్యక్తి, లేదా ఈ పొట్ట కేవలము తినడం మాత్రమే చేస్తుంది. " అప్పుడు, సమ్మె... ఉదాహరణకు పెట్టుబడిదారుడు మరియు కార్మికుని వలె. పని చేసే వారు సమ్మెకు దిగారు, ఇక ఏ మాత్రము పని చేయము. కావున ఈ అవయవాలు, శరీర భాగాలు, అవి సమ్మె మొదలు పెట్టినాయి మరియు రెండు, మూడు రోజుల తర్వాత, వారు కలుసుకున్నప్పుడు వారు తమలో తాము మాట్లాడుకున్నారు: " ఎందుకు మనము బలహీనము అవుతున్నాము? మనము ఇప్పుడు పని చేయలేము." కాళ్ళు కూడా అన్నాయి: "అవును, నేను బలహీనముగా ఉన్నాను." చేతులు కూడా బలహీనముగా ఉన్నాయి, అన్ని భాగములు కావున కారణం ఏమిటి? కారణము. అప్పుడు పొట్ట చెప్పింది: "నేను తినడం లేదు కనుక. మీరు బలముగా ఉండాలి అని అనుకుంటే, అప్పుడు మీరు నాకు తినడానికి ఇవ్వాలి. లేకపోతే... కావున నేను ఆనందించే వానిని. మీరు ఆనందించేవారు కాదు. మీరు నా ఆనందం కోసము వస్తువులను సరఫరా చేయాలి. అది మీ స్థానం. " కాబట్టి అవి అర్థం చేసుకున్నాయి: "అవును, మేము నేరుగా ఆస్వాదించలేము ఇది సాధ్యం కాదు.."

ఆనందము అనేది పొట్ట ద్వారా ఉండాలి. మీరు ఒక రసగుల్లాను తీసుకోండి, మీరు, వేళ్లు, మీరు ఆనందించే వారు కాదు. మీరు నోటికి ఇవ్వండి, మరియు అది కడుపులోనికి వెళ్ళినప్పుడు, వెంటనే శక్తి ఉంటుంది వేళ్లు మాత్రమే ఆనందించేవి కాదు, కళ్ళు, ఇతర భాగాలు, అవి కూడా సంతృప్తి మరియు శక్తిని పొందుతాయి అదేవిధంగా వాస్తవముగా అనుభవించేవాడు కృష్ణుడు కృష్ణుడు చెప్పారు :

భోక్తారాం యజ్ఞ - తపసాం
సర్వ - లోక - మహేశ్వరం
సుహృదం సర్వ - భూతానాం
జ్ఞాత్వామామ్ శాంతిముచ్యతిః
( BG. 5.29)