TE/Prabhupada 0148 - మనము భగవంతుని అంశలము



Lecture on SB 7.6.1 -- Madras, January 2, 1976

అది ధర్మము. సంభoధ, అబ్ధియ, ప్రయోజన, ఈ మూడు ధర్మములు. మొత్తం వేదాలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి. సంభoధ ,మనకు దేవుడితో సంబంధం ఏమిటి. దీనిని సంభoధ అంటారు. ఆపై అబ్ధియ. ఆ సంబంధం ప్రకారం మనము సేవ చేయాలి. అది అబ్హీథియ అని పిలువబడుతుంది. మనం ఎందుకు పని చేస్తాము? జీవిత లక్ష్యాము వున్నది. జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? జీవితం యొక్క లక్ష్యం, తిరిగి దేవుడి ధామమునకు వెళ్ళటము. అది జీవితం యొక్క లక్ష్యం. మనము దేవుని యొక్క ఆoశాలము. దేవుడు sanātana అయినకు తన సొంత నివాసం, sanātana ఉంది. Paras tasmāt tu bhāvo 'nyo 'vyakto 'vyaktāt sanātanaḥ (BG 8.20). ఎప్పటికి ఉoడే ధామము ఉంది. ఈ భౌతిక ప్రపంచం, ఇది ఎప్పటికీ ఉండదు. ఇది bhūtvā bhūtvā pralīyate (BG 8.19). ఇది ఒక నిర్దిష్ట సమయములో కనిపిస్తుంది. ఉదాహరణకు మీ శరీరం , నా శరీరం లాగే, ఇది ఒక నిర్దిష్ట సమయములో స్పష్టంగా కనిపిస్తుంది. కొంత సమయం వరకు ఇది ఉంటుంది. ఇది పెరుగుతుంది. ఇది ఇతరులను సృష్టిస్తుంది. అప్పుడు మనము ముసలివాడిగా, క్షీణించి, ఆపై మరణిస్తాము. దీన్ని ṣaḍ-vikāra అని పిలుస్తారు. ఏదైనా బౌతికము అయితే . కానీ šaḍ-vikāra లేని మరొక ప్రపంచము ఉంది. ఇది శాశ్వతమైనది. దీనిని sanātana-dhamma అని పిలుస్తారు. జీవులు, మనము జీవులము, మనము కూడా శాశ్వతము అని వర్ణించారు. Na hanyate hanyamāne śarīre (BG 2.20). భగవంతుని కూడా sanātana అని సంబోధించారు. మన వాస్తవమైన పరిస్థితి మనము సనాతనము, కృష్ణుడు సనాతనుడు, కృష్ణుడి నివాసం, సనాతన. మనము ఆ సనాతన-ధామమునకు తిరిగి వెళ్లినప్పుడు,కృష్ణుడు, మహోన్నతమైన సనాతనముతో జీవించినప్పుడు, మనము కూడా sanātana.

మన జీవితంలోని ఈ అత్యధిక లక్ష్యాన్ని సాధించగల పద్ధతి, దీనిని sanātana-dharma అని పిలుస్తారు. మనము సనాతన-ధర్మమును ఇక్కడ అమలు చేస్తున్నాము. sanātana-dharma ఈ భగవత-ధర్మము అదే విషయము భాగవత, భగవన్. భగవన్ పదం నుండి, భాగవత వచ్చింది. ఈ భాగవత-ధర్మముముమును శ్రీ చైతన్య మహాప్రభు వర్ణించారు. అయిన చెప్పారు, jīvera svarūpa haya nitya kṛṣṇa dāsa (Cc. Madhya 20.108-109). మనము కృష్ణుడికి నిత్య సేవకులము. కానీ ప్రస్తుత క్షణంలో,మన బౌతిక సంబoధము వలన, కృష్ణుడు, దేవుడి సేవకులముగా బదులు, మనము చాలా ఇతర విషయాములకు సేవకులుగా మారాము. మాయా, అందువలన మనము బాధపడుతున్నాము. మనకు సంతృప్తి లేదు. అది ఉండకూడదు. ఇది సరిపోకపోవచ్చు. మీరు యంత్రం నుండి ఒక స్క్రూను తీసుకున్నట్లుగా. స్క్రూ ఏదో ఒక విధముగా క్రింద పడిపోతే దానికి విలువ లేదు. కానీ అదే స్క్రూ, మీరు యంత్రంమునకు బిగించినప్పుడు లేదా యంత్రం ఒక స్క్రూ లేని కారణముగా పని చేయటము లేదు, అది పని చేయని స్థితిలో ఉంది, మీరు అదే స్క్రూ తీసుకొని తిరిగి యంత్రమునకు బిగించండి, యంత్రం పని చేస్తుంది. స్క్రూ చాలా విలువైనది అవుతుంది. మనం కృష్ణుడు దేవుడి యొక్క ఆoశాలము Mamaivāṁśo jīva-bhūtaḥ (BG 15.7), అతను చెప్పుతారు మనం వేరు చేయబడ్డము. మనము పతితులమయ్యము.

మరో ఉదాహరణ పెద్ద అగ్ని ఉంది. చిన్న కణములు ఉన్నాయి. చిన్న అగ్నికణము అగ్నితో పాటు ఉన్నంత కాలము అది అగ్నిగా ఉంటుంది. ఎవిధముగానైన అగ్ని నుండి బయటకు వస్తే, అది ఆరిపోతుంది. దానికి అగ్ని లక్షణము ఉండదు. మీరు దాన్ని మళ్ళీ తీసుకొని అగ్నిలో ఉంచితే అది తిరిగి అగ్నికణము అవుతుంది. మన స్థానము ఆవిధముగానే ఉన్నది. ఎట్లగైతేనే, మనము ఈ భౌతిక ప్రపంచమునకు వచ్చాము. మనము ఒక చిన్న కణము అయినప్పటికీ, దేవాదిదేవుని ఆoశలము, కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనము దేవుడితో మనకున్న స0బ0ధాన్ని మరిచిపోయాము మనo.. Manaḥ-ṣaṣṭhānīndriyāṇi prakṛti-sthāni karṣati (BG 15.7). మనము భౌతిక ప్రపంచం యొక్క చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాము, చాలా ఇతర విషయాలకు. ఇక్కడ సేవ చేస్తున్నాము. ఎందుకంటే మనము నిత్య సేవకులుగా ఉన్నాము. కానీ మనము దేవాదిదేవుడు యొక్క సేవను విడిచిపెట్టినందున, మనము చాలామందికి సేవకుడిగా నిమగ్నమై ఉన్నాము. కానీ ఎవరూ సంతృప్తి చే౦ద లేదు, గౌరవనీయమైన న్యాయమూర్తి చెప్పారు, ఎవరూ సంతృప్తి చెందలేదు. అది వాస్తవము. ఇక్కడ సంతృప్తి చెందము. ఇది సంతృప్తిని ఇవ్వదు. ఎందుకంటే మనము దేవుడు యొక్క సేవకులము స్వరూప రీత్యా. , కానీ మనము ఈ భౌతిక ప్రపంచంలో ఇతర విషయాలకు సేవ చేయుటకు ఉంచబడ్డము. దీనికి మనము సరిపోము. అందువలన మనము సేవా ప్రణాళికలను సృష్టిస్తున్నాము. ఇది మానసిక కల్పన. Manaḥ-ṣaṣṭhānīndriyāṇi prakṛti-sthāni karṣati (BG 15.7). పోరాటం, ఇది ఒక పోరాటం.