TE/Prabhupada 0262 - మన సేవ పరిపూర్ణము కాదని మనము ఎల్లప్పుడూ అనుకోవాలి



Lecture -- Seattle, September 27, 1968


తమాల కృష్ణ: ప్రభుపాద, మనకు తెలుసు మనం సేవ చేయాలి మనము సేవ చేయాలనుకుంటున్నాము, కానీ సేవ చాలా చెడ్డది ఉంటే ఏమి చేయాలి ప్రభుపాద: అవును. సేవ పరిపూర్ణముగా ఉంటుంది అని ఎప్పుడూ అనుకోవద్దు. అది మిమ్మల్ని పరిపూర్ణ దశలో ఉంచుతుంది. అవును. మన సేవ పరిపూర్ణము కాదని మనము ఎల్లప్పుడూ అనుకోవాలి. అవును. అది చాలా బాగుంది. చైతన్య మహాప్రభు మనకు నేర్పించినట్లు ... అయిన చెప్పాడు, నా ప్రియ మిత్రులారా, నాకు కృష్ణుడి ,మీద చిటికెడు విశ్వాసము కూడ లేదని నా నుండి తెలుసుకోండి. మరి ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని అడిగితే? సమాధానం నేను గొప్ప భక్తుడు అని చుపెట్టుకోవడానికి. వాస్తవానికి, నాకు కృష్ణుడి మీద చిటికెడు ప్రేమ కూడ లేదు. ఈ ఏడుపు చుపెట్టుకోవడానికి. "" మీరు ఎందుకు అలా చెప్తున్నారు? " ఇప్పుడు నేను కృష్ణుడిని చూడకుండానే జీవిస్తున్నాను. అంటే కృష్ణుడి పట్ల నాకు ప్రేమ లేదు. నేను ఇంకా జీవిస్తున్నాను. నేను కృష్ణుడిని చూడకుండా ఎప్పుడో మరణించ వలసి వున్నది. " మనం అలా ఆలోచించాలి. ఇది ఉదాహరణ. మీరు కృష్ణుడి సేవలో ఉన్నప్పటికి , మీరు ఎల్లప్పుడూ తెలుసుకోవాలి ... కృష్ణుడు అపరిమితమైనవాడు, మీ సేవ అయినని పరిపూర్ణ౦గా చేరుకోలేదు. మనము పరిమితమైనందున అది అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ కృష్ణుడు చాలా దయతో ఉంటాడు. మీరు కొంచెం సేవను కల్మషము లేకుండా చేస్తే అయిన అంగీకరిస్తారు. అది కృష్ణుడిని యొక్క అందం. Svalpam apy asya dharmasya trāyate mahato bhayāt. కృష్ణుడు మీ నుండి ఒక చిన్న సేవను అంగీకరిస్తే, మీ జీవితం కీర్తించబడుతుంది కృష్ణుడి పరిపూర్ణముగా ప్రేమించడం సాద్యము కాదు, ఎందుకంటే అయిన కృష్ణుడికి సేవ చేయటానికి, అయిన అపరిమితమైనవాడు. భారతదేశంలో గంగాను పూజించే పద్ధతి ఉంది. గంగా నది పవిత్రమైనదిగా భావిస్తారు. వారు గంగాను పుజిస్తారు, గంగా నది, గంగా నుండి నీరు తీసుకొని దానిని అర్పించడం ద్వారా. ఈ చిన్న కుండ లో వలె అనుకుందాం, కుండలో లేదా మీ చేతినిండా, మీరు గంగా నుండి కొంత నీరు తీసుకొని, మీ భక్తి మరియు మంత్రముతో గంగా జలాలను మీరు గంగ జలమునకు అర్పిస్తారు. మీరు గంగా నుండి ఒక గ్లాసు నీరు తీసుకొని దానిని గంగాకు అర్పిస్తారు, గంగాకి లాభం లేదా నష్టం ఏమి ఉంది? మీరు గంగా నుండి ఒక గ్లాసు నీరు తీసుకొని దాన్ని తిరిగి సమర్పించినట్లయితే, గంగకు లాభం ఏమిటి? కానీ మీ పద్ధతి, మీ విశ్వాసము,మీ ప్రేమ వలన తల్లి గంగకు అమ్మ గంగా, నేను ఈ చిన్న నీటిని అర్పిస్తున్నాను. అది స్వికరించాబడినది అదేవిధంగా, మనము కృష్ణుడికి ఏమి ఇవ్వగలము? అంతా కృష్ణుడికి చెందుతుంది. ఇప్పుడు మనము ఈ పండ్లు ఇచ్చాము. పండ్లు మనవా? ఈ పండ్లను ఎవరు ఉత్పత్తి చేశారు? నేను ఉత్పత్తి చేశానా? పండ్లు, ధాన్యాలు, పాలు ఉత్పత్తి చేయగల మెదడు ఏ మానవుడికి అయినా ఉన్నదా? వారు చాలా గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇప్పుడు వారిని ఉత్పత్తి చేయనివ్వండి. ఆవు గడ్డి తినడం ద్వార పాలను ఇస్తుంది ఇప్పుడు, శాస్త్రీయ పద్ధతి ద్వారా, ఎందుకు మీరు పాలను గడ్డి నుండి తయారు చేయరు ఇంకా దేవుడు ఉన్నాడని ఈ ముర్ఖులు అంగీకరించరు. మీరు చూడoడి? వారు చాలా దుష్టులు అయ్యారు: "శాస్త్రము." మీ విజ్ఞానం, ఏమిటి? అర్ధము లేనిదీ ఆవులు గడ్డిని తిని పాలను ఇస్తున్నాయి ఎందుకు నీ భార్యకు ఇచ్చి పాలను తీసుకోవు? ఎందుకు మీరు కొనుగోలు చేస్తారు? కానీ మీరు ఒక మనిషికి ఈ గడ్డిని ఇస్తే, ఆమె చనిపోతుంది. కావున అన్ని, కృష్ణుడి చట్టము, లేదా దేవుడు చట్టం, పని చేస్తోంది, ఇంకా వారు చెప్తారు "దేవుడు చనిపోయినవాడు, దేవుడు లేడు, నేను దేవుడను." మీరు దీన్ని అలా చేయండి. వారు ముర్ఖులు దుష్టులు అయ్యారు. ఎందుకు వారు ఈ సమావేశానికి రాలేదు? , స్వామిజీ దేవుడు గురించి చెప్పుతారు, పాత విషయాలు. (నవ్వు) మనము క్రొత్త వాటిని తెలుసుకుందాం. " ఎవరైనా అర్ధము లేనివి మాట్లాడితే, అప్పుడు ", అయిన ..." అయిన సున్నా మీద నాలుగు గంటల మాట్లాడాడు. చూడండి. మాంట్రియల్ నగరములో ఎవరో, ఒక పెద్దమనిషి, "స్వామిజీ, అయిన చాలా అద్భుతంగా ఉన్నాడు, అయిన సున్నా మీద నాలుగు గంటలు మాట్లాడాడు." అతడు నాలుగు గంటలు సున్నా మీద శ్రవణము చేయడానికి కోరుకుoటున్నాడు. అతడు అవివేకిలా ఉన్నాడు. మీరు చూడoడి? (నవ్వు) సున్నా యొక్క విలువ ఏమిటి? మీ సమయాన్ని నాలుగు గంటలు వృథా చేసుకుంటారా? ఏది ఏమైనా, ఇది సున్నా. ప్రజలు దీనిని కోరుకుంటున్నారు. ప్రజలు దీన్ని కోరుకుంటున్నారు. మనము సాధారణ విషయాలు చెప్పినట్లయితే - "దేవుడు గొప్పవాడు,నీవు సేవకుడివి, శాశ్వత సేవకుడివి. మీకు శక్తి లేదు. మీరు ఎల్లప్పుడు దేవుడిపై ఆధారపడి ఉన్నారు. మీ సేవలను దేవుడుకి చేయండి, మీరు సంతోషంగా ఉంటారు అని మనము చెప్పితే వారు"-" , ఇది చాలా మంచిది కాదు. " వారు మోసం చేయబడాలని కోరుకుంటున్నారు. అందువలన చాలా మంది మోసగాళ్ళు వచ్చి మోసం చేసి దూరముగా వెళ్ళిపోతారు. ప్రజలు మోసం చేయాబడాలని కోరుకుంటున్నారు. వారు సాధారణ విషయాలను కోరుకోరు.