TE/Prabhupada 0266 - కృష్ణుడు పరిపూర్ణ బ్రహ్మచారి



Lecture on BG 2.10 -- London, August 16, 1973


ప్రభుపాద: భీష్మదేవుడు, రాజసూయ-యజ్ఞములో, "కృష్ణుడి కంటే శ్రేష్టమైన బ్రహ్మచారి మరొకరులేరు" అని అంగీకరించారు. అయిన గోపీకల మధ్యలో ఉన్నాడు, అoదరు యువతులు, కానీ అయిన ఒక బ్రహ్మచారిగా ఉన్నాడు నేను గోపీకల్లో ఉండి ఉంటే, నా పరిస్థితి ఏలా ఉండేదో నాకు తెలియదు. " అందువలన కృష్ణుడు పరిపూర్ణ బ్రహ్మచారి, హృష్కికేశ. కృష్ణుడి అనైతికమైనవాడు అని ఈ ముర్ఖులు చెప్తారు. కాదు కృష్ణుడు పరిపూర్ణ బ్రహ్మచారి. Dhīra. ధీర అంటే ఎవరైతే ఆందోళన కలగటానికి కారణం ఉన్నా ఆందోళన చెందరో . కృష్ణుడు అటువంటి బ్రహ్మచారి. అయినప్పటికీ ... అయిన తన, యవ్వనము అంచున ఉన్నప్పటికీ, 15 , 16 ఏళ్ళ వయసులో, గ్రామ బాలికలు అందరూ ఆయినకు స్నేహితులు, వారు కృష్ణుడి అందనికి బాగా ఆకర్షించబడ్డారు. వారు కృష్ణుడి దగ్గరకు వచ్చేవారు. గ్రామంలో నృత్యం చేసినందుకు కానీ అయిన బ్రహ్మచారి. కృష్ణుడు కొoత అక్రమ లైంగిక సంబంద్ధాన్ని కలిగి ఉన్నాడని మీరు ఎన్నడూ వినరు. లేదు అటువంటి వివరణ లేదు. నృత్యం వర్ణన ఉన్నది , కానీ గర్భస్రావం మాత్రల గురించి కాదు. లేదు ఇక్కడ వివరించబడలేదు. అందువలన అయిన హృషికేశ. Hṛṣīkeśa అంటే పరిపూర్ణ బ్రహ్మచారి. Vikāra-hetu, ఆందోళన కలిగించే కారణంఉన్నా కూడ, అయిన ఆందోళన చెందాడు. ఇది కృష్ణుడు. అయినకు వేలాది మంది భక్తులు ఉన్నారు, భక్తులలో కొందరు, వారు కృష్ణుడిని ప్రేమికుడిగా కావాలనుకుoటే, కృష్ణుడు దాన్ని అంగీకరిస్తాడు, కాని అయినకు ఎవరి అవసరం లేదు. అయినకు అవసరం లేదు. అయిన స్వయం సమృద్ధుడు. అయిన తన ఇంద్రియలను తృప్తిపరుచుకోవాడానికి ఆయినకు ఎవరి సహాయం అవసరం లేదు. అందుచేత కృష్ణుడు హృషికేశ, ఇంద్రియాల గురువు.

కనీసం కృష్ణ భక్తులు ... అనేక కృష్ణ భక్తుల ఉదాహరణలు ఉన్నాయి. వారు కూడా ... ఎందుకు అనేక? దాదాపు అoదరు భక్తులు, వారు ఇంద్రియాలకు గురువులు, గోస్వామి. హరిదాస్ ఠాకురా లాగా, నీకు తెలుసు. హరిదాస్ ఠాకురా యువకుడు, గ్రామ జమీందార్, అయిన మొహమ్మదియుడు. అందువల్ల ప్రతి ఒక్కరు హరిదాసా ఠాకురాను పోగుడుతునారు, అయిన చాల గొప్ప భక్తుడు అని. జమీందార్, గ్రామ జమీందార్, అయిన చాలా అసూయపడ్డాడు. అందువలన అయిన హరిదాసా ఠాకురాను కలుషితం చేయడానికి ఒక వేశ్యను నియమించాడు. ఆమె అర్ధ రాత్రి, చక్కగా తయారుఅయి, ఆకర్షణీయముగా ఉన్నది. ఆమె చాలా యవ్వనములో ఉంది, చాలా అందంగా ఉంది. ఆమె "నేను మీ అందంతో ఆకర్షించబడి వచ్చాను," అని ఆమె ప్రతిపాదించింది. హరిదాస్ ఠాకురా ఇలా అన్నాడు, "అవును, అది సరే. రండి కూర్చోండి నన్ను నా జపము పూర్తి చేయనివ్వండి. అప్పుడు మనము ఆనందిద్దాము. " ఆమె కూర్చున్నారు. కానీ హరిదాస్ ఠాకురా జపము చేసుకుంటు, అయిన జపిస్తూ ఉన్నాడు మనము, మనము పదహారు మాలలు కూడా జపము చెయ్యము, అయిన మూడు సార్లు అరవై నాలుగు మాలల జపము చేస్తున్నాడు. ఎన్ని మాలలు? రేవతినాందనా: 196. ప్రభుపాద: 196 మాలల. అది అయిన ఏకైక సేవ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ.. కొంతమంది ఎవరైనా హరిదాసా ఠాకురాని అనుకరించాలని అనుకుంటున్నారు. ఇది సాధ్యం కాదు. హరిదాస్ ఠాకురాతో ఉదయం అయ్యాక, వేశ్య, "సర్, ఇప్పుడు ఉదయం అయ్యినది." అవును, తరువాతి రాత్రి నేను చేస్తాను ... రానున్న రాత్రి రండి. ఈ రోజు నేను నా జపమును ముగించలేకపోయాను. ఇది ఒక అభ్యర్ధన. ఈ విధంగా మూడు రోజుల గడిచినవి. అప్పుడు వేశ్య మార్చబడింది, అయిన కాళ్ళ మీద పడిoది ..., సర్, నేను మిమ్మల్ని కలుషితం చేసేందుకు వచ్చాను. ఇప్పుడు నన్ను రక్షించండి, నేను చాల పతనమయ్యాను. హరిదాస్ ఠాకురా ఇలా అన్నాడు, "అవును, నాకు తెలుసు, మీరు వచ్చిన వెంటనే నేను ఈ స్థలాన్ని వదిలి వేసేవాడిని, కానీ మీరు నా దగ్గరకు రావాలని నేను కోరుకున్నాను, మీరు ఈ వైస్నావిజంకు మారావచ్చు అని. " అందువల్ల ఈ వేశ్య ఒక గొప్ప భక్తురాలు అయినది అయిన కృప వలన. Haridāsa Ṭhākura చెప్పారు "మీరు ఈ ప్రదేశములో కూర్చుని ఉండండి. ఈ తులసి మొక్కకు ముందు మీరు హరే కృష్ణ మంత్రమును జపము చేయండి. ఇప్పుడు నేను ఈ స్థలాన్ని వదిలిపోతున్నాను. "