TE/Prabhupada 0285 - కృష్ణుడు మరియు , ఆయన భూమి వృందావనము మాత్రమే ప్రేమించ బడేవి



Lecture -- Seattle, September 30, 1968


కృష్ణుడు పచ్చిక బయళ్ళలో వెళ్ళేవాడు, గోపికలు ఇంటి దగ్గర నుండి ... వారు అమ్మాయిలు లేదా మహిళలు. వారు ... మహిళలు లేదా అమ్మాయిలు పని చేయడానికి అనుమతిoచబడ లేదు. అది వేదముల పద్ధతి. వారు ఇంటిలో ఉoడాలి, వారు తండ్రి,భర్త లేదా పెద్దవారు అయిన కుమారులు వారికి రక్షణ కల్పిoచాలి. వారు బయటకు వెళ్ళడానికి వీలు కాదు. వారు ఇంట్లోనే ఉండేవారు. కానీ కృష్ణుడు, మైళ్ళ దూరంలో, పచ్చిక బయళ్ళలో, ఇంటి దగ్గర గోపికలు ఆలోచనలో ఉండేవారు , ", కృష్ణుడి పాదములు మృదువైనవి. ఇప్పుడు అయిన కఠినమైన దారిల్లో నడిచి వెళ్ళుతున్నాడు. రాళ్లు అయిన అరికాలిని పొడుస్తున్నాయి అందువల్ల అతడు కొంత నొప్పిని అనుభవిస్తున్నాడు. " ఈ విధంగా ఆలోచిస్తూ, వారు ఏడ్చేవారు. చూడండి. కృష్ణుడు మైళ్ళ దూరంలో ఉన్నాడు కృష్ణుడి భావం ఏమంటే, వారు కేవలము కృష్ణుడి భావనల గురించి ఆలోచిస్తున్నారు. కృష్ణుడు అ విధముగా అనుభూతి చెందుతున్నాడు. ఇది ప్రేమ. ఇది ప్రేమ. వారు కృష్ణుడిని అడగడం లేదు, "నా ప్రియమైన కృష్ణ, మీ పచ్చిక బయలు నుండి మీరు ఏమి తీసుకొని వచ్చారు ? మీ జేబు ఎలా ఉంది? నన్ను చూడనివ్వండి." కృష్ణుడిని గురించి ఆలోచిస్తూ, కృష్ణుడు ఎలా సంతృప్తి చెందుతాడు. వారు తమలో తాము ధరించేవారు ఎందుకంటే ... కృష్ణుడి ముందుకు మంచి దుస్తులతో వెళ్ళితే, ", అయిన మనల్ని చూడడానికి సంతోషంగా ఉంటాడు". సాధారణంగా, ఒక ఆబాయి లేదా ఒక మనిషి తన ప్రియుడు లేదా భార్య చక్కగా దుస్తులు ధరించి ఉండటాన్ని చూడడానికి ఆనందంగా ఉంటాడు. అందువల్ల, మంచిగా దుస్తులు ధరించుట మహిళల యొక్క స్వభావం. వేదముల పద్ధతి ప్రకారం, ఒక స్త్రీ తన భర్తను సంతృప్తి పరచుకోవడానికి చాలా చక్కగా దుస్తులు ధరించాలి. అది వేదముల పద్ధతి. ఆమె భర్త ఇంట్లో లేకపోతే, ఆమె చక్కగా దుస్తులు ధరించకూడదు. సూత్రాలు ఉన్నాయి. Proṣita bhartṛkā. మహిళలకు వివిధ దుస్తులు ఉన్నాయి. దుస్తులు చూసినప్పుడు ఒక ఆమె ఏమిటి అని వ్యక్తులు అర్థం చేసుకుంటారు. ఆమె పెళ్లి కాని అమ్మాయి , అని దుస్తులను చూడడము ద్వారా అర్ధం చేసుకుంటారు. ఆమె భార్య అని , వివాహం చేసుకున్నది అని, దుస్తుల ద్వారా చూడవచ్చు. ఆమె వితంతువు అని , దుస్తులు ద్వారా చూడవచ్చు. ఆమె వ్యభిచారిణి అని, ఆమె దుస్తుల ద్వారా చూడవచ్చు. దుస్తులు చాలా ముఖ్యం. proṣita bhartṛkā.. మనము సామాజిక విషయముల గురించి చర్చించడము లేదు. కృష్ణుడి ప్రేమ వ్యవహారాల గురించి మనము చర్చిస్తున్నాము. గోపీకలు ... కృష్ణుడు గోపీకలు, ఈ సంబంధం చాలా సన్నిహితంగా ఉంది. నిష్కల్మషమైనది కృష్ణుడు తానే ఒప్పుకున్నాడు, "నా ప్రియమైన గోపీకల్లారా, మీ ప్రేమను తిరిగి చెల్లించే శక్తి నాకు లేదు." కృష్ణుడు భగవంతుడు దేవాదిదేవుడు. అయిన దివాళా తీసాడు, "నా ప్రియమైన గోపీకల్లారా, ఇది నా వల్ల కాదు మీరు నన్ను ప్రేమించడము ద్వారా సృష్టించిన మీ అప్పులను తిరిగి చెల్లించుటకు. " అది ఉన్నతమైన ప్రేమ యొక్క పరిపూర్ణము. Ramyā kācid upāsanā vrajavadhū.

నేను చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యమును వివరిస్తున్నాను. అయిన మనకు ఉపదేశములు ఇస్తున్నాడు, అయిన లక్ష్యము, కృష్ణుడు మరియు , అయిన భూమి వృందావనము మాత్రమే ప్రేమించ బడేవి . అతనిని ప్రేమించే పద్ధతి స్పష్టమైన ఉదాహరణ, గోపీకలు. ఎవరూ చేరలేరు. భక్తులు వివిధ దశలలో ఉన్నారు, గోపీకలు అత్యధిక స్థితిలో ఉండాల్సి ఉంది. గోపీకలలో, మహోన్నతమైనది రాధరాణి. అందువల్ల ఎవరూ రాధరాణి ప్రేమను అధిగమించలేరు. Ramyā kācid upāsanā vrajavadhū-vargeṇa yā kalpitā, śrīmad-bhāgavatam amalaṁ purāṇam. ఇప్పుడు దీనిని నేర్చుకోవడo, దేవుడిని ప్రేమిoచే ఈ శాస్త్రము, కొన్ని పుస్తకములు ఉండాలి, కొన్ని ప్రామాణిక సాహిత్యములు ఉండాలి. అవును. చైతన్య మహాప్రభు చెప్పుతారు, śrīmad-bhaggatam amalaṁ purāṇam. శ్రీమద్-భాగావతం, ఇది దేవుణ్ణి ఎలా ప్రేమిoచాలో అర్థం చేసుకోవటానికి మచ్చలు లేని వివరణ. ఇతర వివరణ లేదు. మొదటి నుంచి ఇది దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది శ్రీమద్-భాగావతములో మొదటి స్కందములో మొదటి శ్లోకమును అధ్యయనం చేసిన వారు janmādy asya yataḥ, satyaṁ paraṁ dhīmahi ( SB 1.1.1) ఆరంభంలో " దేవాది దేవునికి నేను నిష్కల్మషమైన భక్తిని నేను ఇస్తున్నాను, ఎవరి నుండి ప్రతిదీ వస్తుంది. " Janmādy asya yataḥ , అది ఒక గొప్ప వివరణ, మీకు తెలుసు. కానీ, శ్రీమద్-భాగావతం ... మీరు దేవుణ్ణి లేదా కృష్ణుడిని ఎలా ప్రేమిoచాలో తెలుసుకోవాలనుకుంటే, అప్పుడు శ్రీమద్-భాగావతమును అధ్యయనం చేయండి. శ్రీమద్-భాగావతం ను అర్థం చేసుకునేందుకు, ప్రాథమిక అధ్యయనం భగవద్గీత. వాస్తవమైన ప్రకృతి అర్థం చేసుకోవడానికి భగవద్గీతను అధ్యయనం చేయండి, లేదా దేవుడిని గుర్తించడము, మీరు మీ సంబంధమును, ఆపై, మీరు కొద్దిగా అర్ధము చేసుకొన్నప్పుడు, మీరు సిద్ధమైనప్పుడు, అవును, కృష్ణుడిని మాత్రమే ప్రేమించాలి , అని మీరు తదుపరి పుస్తకం తీసుకుoటే, శ్రీమద్-భాగావతం. మీరు చదువుతూ ఉండండి. ఉదాహరణకు భగవద్గీత లాగానే ఇది ప్రవేశము. విద్యార్ధులవలె వారు తమ పాఠశాల పరీక్షలో ఉత్తీర్ణులు కాగానే కళాశాలలోకి ప్రవేశిస్తారు. మీరు మీ పాఠశాల పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, దేవుణ్ణి ఎలా ప్రేమిoచాలో, భగవద్గీతను చదివటము ద్వారా. అప్పుడు శ్రీమద్-భాగావతమును అధ్యయనం చేయండి, ... ఇది గ్రాడ్యుయేట్ స్టడీ. మీరు ఇoకా ఉన్నతులైతే, పోస్ట్-గ్రాడ్యుయేట్ అప్పుడు, చైతన్య మహాప్రభు ఉపదేశములను అధ్యయనం చేయండి.