TE/Prabhupada 0293 - పన్నెండు రకాల రసాలు, హాస్యం



Lecture -- Seattle, October 4, 1968


కృష్ణుడు అంటే "అoదరికి-ఆకర్షణీయమైనవాడు." అయిన ప్రేమికులకు ఆకర్షణీయంగా ఉంటాడు, అయిన జ్ఞానులకు ఆకర్షణీయమైనవాడు, అయిన రాజకీయవేత్తలకు ఆకర్షణీయమైనవాడు, అయిన శాస్త్రవేత్తలకు ఆకర్షణీయమైనవాడు, అయిన దుర్మార్గులకు ఆకర్షణీయమైనవాడు. దుర్మార్గులకు కూడా కృష్ణుడు కంసుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు, వివిధ రకాల ప్రజలు అయినను భిన్నంగా చూశారు. వృందావనాము నుండి ఆహ్వానించబడిన వారు, వారు యువతులు. వారు కృష్ణుడిని చూశారు, ", చాలా అందమైన వ్యక్తిగా" కుస్తీ చేసే వారు , వారు కృష్ణుడిని పిడుగు వలె చూశారు. వారు కృష్ణుడిని కూడా చూశారు, కాని వారు ఇలా అంటున్నారు, ", ఇక్కడ పిడుగు ఉన్నది." మీరు ఎంత, బలమైన వారు అయిన , మీ మీద ఉరుము పడితే అంతా పూర్తయినట్లే. అందువల్ల వారు కృష్ణుడిని పిడుగులాగా, కుస్తీలు చేసేవారు చూశారు. అవును. వృద్ధులు, వృద్ధ స్త్రీలు, వారు కృష్ణుడిని వారి ప్రియమైన బిడ్డగా చూశారు. మీరు కృష్ణుడితో ఎ విధముగా అయిన సంబంధం కలిగి ఉండవచ్చు. పన్నెండు రకాల రసాలు ఉన్నాయి, హాస్యం . కొన్నిసార్లు మనకు కొన్ని నాటకాల్లో, కొన్ని ఘోరమైన దృశ్యాలను, చాలా భయంకరమైన దృశ్యాన్ని చూడాలనుకుంటాము. ఎవరో కొందరిని హత్య చేస్తున్నారు దానిని చూడటానికి మనము ఆనందం పొందుతాము. కొన్ని రకాల వ్యక్తులు ఉన్నారు ... వివిధ రకాల క్రీడలు ఉన్నాయి. మాంట్రియల్ లో మా విద్యార్ధిలలో ఒకరు స్పెయిన్లో ఎద్దుల యుద్ధములో తన తండ్రి ఆనందాన్ని పొందుతాడని చెప్తున్నాడు. యుద్ధములో ఎద్దు చంపబడినప్పుడు, అతడు ఆనందం పొందుతాడు - వివిధ రకాలైన వ్యక్తులు. ఒక వ్యక్తి చూస్తున్నాడు, "ఇది భయంకరమైనది," మరొక వ్యక్తి ఆనందిస్తున్నారు, ", ఇది మంచిది." మీరు చూడoడి? అందువల్ల కృష్ణుడు అందరిని చుసుకోగలడు మీరు భయంకరమైన వాటిని ప్రేమించాలని కోరుకుంటే, కృష్ణుడు మీకు నరసింహ స్వామిగా కనబడతాడు, "ఆహ్" (నవ్వులు) అవును. మీరు ప్రేమించే స్నేహితునిగా కృష్ణుడినిని చూడాలనుకుంటే, అతడు వoశి-ధారి, వృందావన-విహరి. మీరు కృష్ణుడిని ప్రేమించే బిడ్డగా కోరుకుoటే, అప్పుడు అయిన గోపలా. మీరు పిల్లవాడిని ప్రేమించే స్నేహితుడిగా కోరుకుoటే, అతడు అర్జునుడు. అర్జునుడు కృష్ణుడు లాగే. పన్నెండు రకాల హాస్యం ఉన్నాయి. కృష్ణుడిని అన్ని రకముల హాస్యంలో ఏర్పాటు చేయవచ్చు; అందువలన అయిన నామము Akhila-rasāmṛta-sindhu. Akhila-rasāmṛta-sindhu. అఖిల అంటే సార్వత్రిక; రస అంటే హాస్యం; మరియు సముద్రము. మీరు నీటిని కనుగొనడానికి ప్రయత్నిస్తే , మీరు పసిఫిక్ మహాసముద్రం దగ్గరకి పోతే, , అపరిమితమైన నీరు ఉంటుంది. అక్కడ ఎంత నీరు ఉంది అనే దానికి పోలికే లేదు. అదేవిధంగా, మీరు ఏదైనా కావాలని కోరుకుoటే, మీరు కృష్ణుడిని సంప్రదించినట్లయితే, మీరు అపరిమితమైన సరఫరా, అపరిమితమైన సరఫరా, ఉదాహరణకు సముద్రం వలె చూస్తారు. అందువలన భగవద్గీతలో చెప్పబడింది, yaṁ labdhvā cāparaṁ lābhaṁ manyate nādhikaṁ tataḥ. ఎవరైనా దేవాదిదేవుడిని చేరుకోగలిగితే లేదా పొందగలిగితే, అప్పుడు అయిన సంతృప్తి చెందుతాడు అయిన, ", నాకు ఇంక కాంక్ష లేదు. నాకు ప్రతిదీ పూర్తిగా ఉన్నది. చేశాను. పూర్తి సంతృప్తితో" Yaṁ labdhvā cāparaṁ lābhaṁ manyate nādhikaṁ tataḥ yasmin sthite. ఆ ఆద్యాత్మిక స్థితిలో ఉన్నట్లయితే, అప్పుడు ఏమి జరుగుతుంది? Guruṇāpi duḥkhena na vicālyate ( BG 6.20-23) దుఃఖం చాలా తీవ్రముగా ఉంటే, నేను చెప్పేదేమిటంటే అయిన బలహీనపడకుoటే.

శ్రీమద్-భాగావతం లో చాలా సందర్భాలు ఉన్నాయి. భగవద్గీతలో ఉన్నట్లుగా, పాండవులు చాలా కష్టమైనా పరిస్థితులలో ఉంచ బడ్డారు, కానీ వారుఎప్పుడు బలహీనపడలేదు. వారు కృష్ణుడినిని ఎన్నడూ అడగలేదు, "నా ప్రియమైన కృష్ణ, మీరు నా స్నేహితుడు, మీరు మా స్నేహితులు, పాండవులకు. ఎందుకు మనము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము? లేదు వారు ఎప్పుడూ బాధపడలేదు.ఎందుకంటే వారు దైర్యముగా ఉన్నారు. "ఈ ఇబ్బందులన్నీ ఉన్నప్పటికీ, కృష్ణుడు అక్కడ ఉన్నాడు ఎందుకంటే మనము విజయము సాధిస్తాము. ఎందుకనగా కృష్ణుడు అక్కడ ఉన్నాడు. "ఈ విశ్వాసము ఇది శరణాగతి, ఆశ్రయము తీసుకోనుట