TE/Prabhupada 0323 - హంసల సమాజమును సృష్టిస్తున్నాము. కాకుల సమాజమును కాదు



Lecture on SB 3.25.12 -- Bombay, November 12, 1974


ఇది భౌతిక జీవితం, పావర్గా. మీరు దీన్ని రద్దు చేయదలిస్తే, అది అపావర్గా అని పిలుస్తారు. అందువల్ల ఇది apavarga-vardhanam అని పిలువబడుతుంది, విముక్తి పొందటములో ఆసక్తిని ఎలా పెంచుకోవాలి. ప్రజలు చాలా నిస్తేజంగా మారారు, విముక్తి యొక్క అర్ధం ఏమిటో వారికి అర్థం కాలేదు. వారికి అర్థం కాలేదు. కేవలము జంతువుల వలె . అది ... ఒక జంతువుకు సమాచారం ఇస్తే? "విముక్తి ఉంది," అది ఏమి అర్థం చేసుకుంటుంది దానికి అర్థం కాదు. దానికి అది సాధ్యం కాదు. అదేవిధంగా, ప్రస్తుత క్షణం లో, మానవ సమాజం సరిగ్గా జంతువుల వలె ఉన్నాది వారికి అపావర్గా లేదా విముక్తి అంటే అర్ధం ఏమిటో తెలియదు. వారికి తెలియదు. అయితే, ఈ మానవ జీవితాము అపావర్గ కోసమని అర్ధం చేసుకోవటానికి అని ప్రజలు అర్ధం చేసుకున్న సమయము ఉన్నాది. అపావర్గా. ప , ఫ, బ, భ, మ. పనులను ఆపటము దానిని అపావర్గ-వర్ధనం అని పిలుస్తారు. దేవహుతీ అడిగిన ప్రశ్నలు మరియు వాటి సమాధానములు, అవి కపిల్దేవునిచే ఇవ్వబడుతాయి, ఇది అపావర్గ-వర్ధనం. అది కావలసినది. ఇది మొత్తం వేదాల సూచన. Tasyaiva hetoh prayateta kovidah. అపావర్గ కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రయత్నం చేయాలి. నా నిర్వహణ గురించి ఏమిటి? నిర్వహణ కోసం, శాస్త్రం ఎటువంటి ఒత్తిడిని ఇవ్వలేదు, "మీరు నిర్వహణ కోసం ప్రయత్నిoచండి." శాస్త్రము చెప్పుతుంది ఆది వస్తుంది, ఆది ఇప్పటికే ఉంది, ఆది వస్తుంది. కానీ అలాంటి విశ్వాసము మనకు లేదు, దేవుడు జంతువులకు, పక్షులకు, మృగములకు ఆహారం ఇస్తున్నాడు, చెట్లకు, ప్రతి ఒక్కరికి, ఎందుకు నాకు ఇవ్వాడు? నేను అపావర్గ కోసం నా సమయం ఉపయోగిస్తాను. " వారికి విశ్వాసము లేదు. వారికి అలాంటి విద్య లేదు. అందువల్ల మంచి సాంగత్యము అవసరం, కాకి సాంగత్యము కాదు, కానీ హంస సాంగత్యము. అప్పుడు ఈ భావన వస్తుంది.

ఈ కృష్ణ చైతన్యం ఉద్యమం అంటే వారు హంసల సమాజమును సృష్టిస్తున్నారు. కాకుల సమాజమును కాదు కాకుల సమాజమును కాదు. కాకులకు ఆసక్తి లేదు. అవి వదిలేసిన వాటి కోరకు ఆసక్తి కలిగి ఉoటాయి, చెత్త కోసము. అవి ఆసక్తి కలిగి ఉన్నాయి. Punah punas carvita-carvananam ( SB 7.5.30) Punah punas carvita-carvananam. మనం దూరంగా త్రోసివేసినట్లు ... తిన్న తరువాత, మనము ఆకులను పడి వేస్తాము. కొన్ని ఆహార పదార్థాల అవశేషాలు ఉన్నాయి, కాకులు వస్తాయి, కుక్కలు వస్తాయి. అవి ఆసక్తి కలిగి ఉంటాయి వారు చెప్పలేరు ... ఒక మతి గల వాడు అక్కడకు వెళ్లడు. కానీ ఈ కాకులు కుక్కలు అక్కడకు వెళ్తాయి. ఈ ప్రపంచం ఆ విధముగా ఉన్నాది. Punah punas carvita-carvananam ( SB 7.5.30) నమిలినది నమలడం. మీరు ఒక చెరకు నమలి వీధిలో పడి వేస్తారు. కానీ ఎవరైనా దానిని మళ్లీ నమలడం చేస్తే, అయిన ఒక ఫూల్. ఈ చెరకు నుండి రసం తీసివేయబడిందని అయిన తెలుసుకోవాలి. దీనిని నమిలితే నాకు ఏమి వస్తుంది కానీ అలాంటి జంతువులు ఉన్నాయి. అవి మళ్ళీ నమలాలి అనుకుంటాయి. మనభౌతిక సమాజము అంటే నమిలిన వాటిని నమలడం. జీవనోపాధి సంపాదించటానికి తండ్రి తన కుమారునికి విద్యను ఇస్తాడు, అయినకి వివాహం చేస్తాడు, అయినని స్థిరపరుస్తాడు, కానీ అయినకు తెలుసు ఈ రకమైన పని, డబ్బు సంపాదించడం పెళ్లి చేసుకోవడం, పిల్లలను పుట్టించడం, నేను చేశాను, కానీ నేను సంతృప్తి చెందలేదు. కావునా నేను ఈ సేవలో ఎందుకు నా కొడుకును నిమగ్నం చేస్తున్నాను? "దీనిని నమిలిన దానిని నమలడము అని పిలుస్తారు. అదే విషయమును నమలడం. "నేను ఈ పనిలో సంతృప్తి చెందలేదు, కానీ నేను ఎందుకు నా కొడుకును వినియోగించుతున్నాను? " వాస్తవమైన తండ్రి తన కొడుకు నమలిన వాటిని రుచి చూడనివ్వడు. ఇది నిజమైన తండ్రి. Pita na sa syaj janani na sa syat, na mocayed yah samupeta-mrtyum. ఇది వాస్తవమైన గర్భనిరోధకము. ఒక తండ్రి, ఒక పురుషుడు ,తండ్రి కావాలని కోరుకోకూడదు, ఒక స్త్రీ తల్లిగా కావాలని కోరుకోకూడదు, వారు పిల్లలను రాబోవు మరణం యొక్క కోరల నుండి రక్షించగల అర్హత కలిగి ఉంటే తప్ప. ఇది తండ్రి మరియు తల్లి యొక్క కర్తవ్యము.