TE/Prabhupada 0330 - ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా స్వయంగా శ్రద్ధ వహించ వలసి ఉంది



Lecture on BG 1.26-27 -- London, July 21, 1973


మనము "ఈ భౌతిక జీవితములో నేను సురక్షితంగా ఉంటాను,అని అనుకుంటే నా సమాజం, స్నేహం, ప్రేమ, దేశం, రాజకీయాలు సామాజిక శాస్త్రం నాకు సహాయం చేస్తున్నట్లు లేదు, లేదు, సర్, అది సాధ్యం కాదు. ఇది సాధ్యం కాదు. మీరు మీకుగా శ్రద్ధ వహించాలి. సమాజం, స్నేహం, ప్రేమ, దేశం, మరియు ఇది, అని పిలవబడేది, మీకు ఎప్పటికీ సహాయం చేయలేదు. ఎందుకంటే మీరు మాయ కోరలలో ఉన్నారు.

Daivī hy eṣā guṇamayī mama māyā duratyayā ( BG 7.14)

prakṛteḥ kriyamāṇāni
guṇaiḥ karmāṇi sarvaśaḥ
ahaṅkāra-vimūḍhātmā
kartāham iti manyate
(BG 3.27)

మీరు మాయలో ఉన్నారు. మీకు స్వతంత్రత లేదు. మిమ్మల్ని రక్షించడానికి ఏ ఒక్కరికి స్వాతంత్ర్యం లేదు. అది సాధ్యం కాదు. ఇదే ఉదాహరణ నేను కొన్నిసార్లు ఇచ్చాను, మీరు విమానమును నడపడం నేర్చు కున్నారు. మీరు ఆకాశంలో పైకి వెళ్ళుతారు. కానీ మీరు ప్రమాదంలో ఉంటే, ఏ ఇతర విమానం మీకు సహాయం చేయలేదు. మీరు నాశనము అవ్వుతారు అందువలన మీరు జాగ్రత్తగా ఉండుటకు చాలా జాగ్రత్తగా ఉండే పైలట్ అయి ఉండాలి. అదేవిధంగా, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా స్వయంగా శ్రద్ధ వహించ వలసి ఉంది. అయిన మాయా బారి నుండి ఎలా కాపాడబడతాడు. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. ఒక గురువు మీకు సూచనలను ఇస్తారు. ఆచార్యులు మీరు "ఈ విధంగా రక్షించ బడవచ్చు" అని సూచనలు ఇస్తారు. కానీ విధులు అమలు చేయడము మీ చేతిలోనే ఉన్నది మీరు ఆధ్యాత్మిక విధులను సరిగా చేస్తే, అప్పుడు మీరు రక్షించ బడతారు. అలా కాకపోతే, గురువు మీకు సూచన ఇచ్చిన కూడా , మీరు అనుసరించకపోతే, అయిన మిమ్మల్ని ఎలా రక్షిస్తారు? అతడు తన కృపచేత, సూచనల చేత మిమ్మల్ని రక్షిస్తాడు సాధ్యమైనంతవరకు. కానీ మీరు తీవ్రంగా మీ చేతుల్లోకి తీసుకోవాలి.

ఈ సమస్య ... అర్జునుడు ఈ సమస్యను ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు. ఇది అందరకి ఉన్నా సమస్య. Dehāpatya-kalatrādiṣu. Dehāpatya. దేహ అంటే ఈ శరీరాము అని అర్ధం. Apatya అంటే పిల్లలు. Kalatra అంటే భార్య. Dehāpatya-kalatrādiṣv ātma-sainyeṣv asatsv api ( SB 2.1.4) మనము ఈ సైనికులచే రక్షింపబడతామని మనము ఆలోచిస్తున్నాం. నా కుమారులు, మనవళ్ళు, నా తాత, నా మామ, నా బావ మరిది, నా సమాజం, స్నేహం ప్రేమను నేను కలిగి వున్నాను. " అందరూ ఇలా ఆలోచిస్తున్నారు. "నా దేశం, నా సమాజం, నా తత్వము, నా రాజకీయాలు." లేదు ఏది మిమల్ని రక్షించలేదు. Dehāpatya-kalatrādiṣu asatsu api వారు అందరు తాత్కాలికంగా ఉన్నారు. వారు వచ్చి వెళ్ళిపోతారు. Asatsu api. Pramatto tasya nidhanaṁ paśyann api na paśyati. ఈ సమాజానికి, స్నేహమునకు, ప్రేమకు బాగా ఆకర్షణ కలిగి ఉన్న వ్యక్తి, అయిన pramatta. pramatta అంటే వెర్రి, పిచ్చివాడు. Paśyann api na, tasya nidhanam. అయిన చూడలేడు. అయిన చూస్తున్నప్పటికీ "నా తండ్రి చనిపోయాడు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నా తండ్రి నాకు రక్షణ కల్పించాడు. ఇప్పుడు నా తండ్రి దూరంగా వెళ్ళిపోయాడు. ఎవరు నాకు రక్షణ కల్పిస్తున్నారు? నా తండ్రి నన్ను రక్షించడానికి సజీవంగా ఉన్నాడా? ఎవరు నాకు రక్షణ కల్పిస్తున్నారు? నా తల్లి నాకు రక్షణ కల్పించింది. ఇప్పుడు నాకు రక్షణ కల్పిస్తున్నది ఎవరు? నేను కుటుంబాములో ఉన్నాను, నా కుమారులు, నా కుమార్తెలు, నా భార్య, కానీ నేను వారిని విడిచిపెట్టాను. ఇప్పుడు నాకు రక్షణ కల్పిస్తున్నది ఎవరు? " వాస్తవానికి కృష్ణుడు మీకు ఎల్లప్పుడూ రక్షణ కల్పిస్తాడు. మీ సమాజం, స్నేహం ప్రేమ కాదు. వారు మరణిస్తారు