TE/Prabhupada 0513 - చాలా ఇతర శరీరాలు ఉన్నాయి, 84,00,000 వివిధ రకాల శరీరములు ఉన్నాయి



Lecture on BG 2.25 -- London, August 28, 1973


విచారణ ఉన్నప్పుడు, ఎందుకు ఒకరు రాజు శరీరమును కలిగి ఉంటారు, ఎందుకు ఆయన కలిగి ఉన్నాడు, ఒకరు పంది శరీరమును కలిగి ఉంటారు. చాలా ఇతర శరీరాలు ఉన్నాయి, 84,00,000 వివిధ రకాల శరీరములు ఉన్నాయి. ఎందుకు తేడా ఉంది? ఆ వ్యత్యాసం భగవద్గీతలో వివరించబడింది. Kāraṇam. కారణం కారణం. ఎందుకు ఈ రకాలు..., Kāraṇam guṇa-saṅgo 'sya. Asya, jīvasya. ఆయన వివిధ రకాల లక్షణాలతో సాంగత్యమును కలిగి ఉంటాడు, అందువలన ఆయన వేరొక రకమైన శరీరాన్ని పొందుతాడు. Kāraṇaṁ guṇa-saṅgo 'sya.

కాబట్టి మన కర్తవ్యము భౌతిక లక్షణాలతో సాంగత్యము చేయకూడదు సత్వ గుణము వరకు కూడా. భౌతిక లక్షణము, సత్వ గుణము అంటే బ్రాహ్మణ లక్షణము. Sattva śama damas titikṣā. కాబట్టి భక్తి యుక్త సేవ ఈ మంచి లక్షణాలకు అతీతముగా ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో, ఏదో ఒక విధముగా, అతడు ఒక బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు లేదా ఆయన తన విధులను అమలు చేస్తున్నాడు, పరిపూర్ణంగా కఠినమైన బ్రాహ్మణునిగా, ఇప్పటికీ ఆయన ఈ భౌతిక ప్రకృతి చట్టాలచే నియంత్రించ బడుతున్నాడు.ఇప్పటికీ ఇతరుల గురించి ఏమి మాట్లాడతాము, రజో గుణము తమో గుణములో ఉన్నవారు. వారి పరిస్థితి చాలా అసహ్యకరమైనది. Jaghanya-guṇa-vṛtti-sthā adho gacchanti tāmasāḥ: ( BG 14.18) తమో గుణములో ఉన్నవారు, jaghanya, చాలా అసహ్యకరమైన పరిస్థితి. ప్రస్తుత క్షణంలో... అంటే ఇది. శూద్ర śūdra-sambhavaḥ. ఈ కలియుగంలో, ప్రతి ఒక్కరూ తమో గుణములో ఉన్నారు. శూద్ర. వారికి తెలియదు ఎందుకంటే వారికి... నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకున్న వాడు, ఆయన బ్రాహ్మణుడు. ఎవరికైతే తెలియదో, ఆయన శూద్రుడు, కృపణ. Etad vidita prāye sa brāhmaṇa. అందరూ చనిపోతారు, అది సరైనది, కానీ ఆధ్యాత్మిక సత్యము తెలుసుకున్న తరువాత చనిపోయే వ్యక్తి... ఉదాహరణకు ఇక్కడకు ఉన్న విద్యార్థులు, ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు, ఎట్లాగైతేనే, ఆయన ఆత్మ అని అర్థం చేసుకుంటే, కనీసం, అప్పుడు ఆయన బ్రాహ్మణుడు అవుతాడు. ఆయన బ్రాహ్మణుడు అవుతాడు. Etad vidita. అర్థం చేసుకోనివాడు, ఆయన కృపణ. కృపణ అంటే పిసినారి అని అర్థం. బ్రాహ్మణులు అంటే ఉదారముగా అని అర్ధము. ఇవి శాస్త్రముల నిర్దేశము.

అన్నింటికంటే, మనము బ్రాహ్మణుడు కావాలి. తరువాత వైష్ణవుడు బ్రాహ్మణునికి తెలుసు "నేను ఆత్మ," అహం బ్రహ్మాస్మి. Brahma jānāti iti brāhmaṇa. Brahma-bhūtaḥ prasannātmā ( BG 18.54) అటువంటి జ్ఞానం ద్వారా ప్రసన్నాత్మా అవుతారు అంటే ఉపశమనం పొందడము. మీరు ఉపశమనం పొందినట్లుగా... మీ తలపై భారం ఉంటే, భారం తీసివేయబడుతుంది, మీరు ఉపశమనం అనుభూతి చెందుతారు, అదేవిధముగా, ఈ అజ్ఞానం "నేను ఈ శరీరం" గొప్ప భారము, మనపై భారము. కాబట్టి మీరు ఈ భారం నుండి బయటకి వచ్చినప్పుడు, మీరు ఉపశమనం పొందుతారు. Brahma-bhūtaḥ prasannātmā ( BG 18.54) వాస్తవానికి ఒకరు అర్థం చేసుకుంటే "నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను" అప్పుడు ఆయన ఈ శరీరం నిర్వహించడానికి చాలా కష్టపడి పని చేయవలసి ఉంటుంది, అందువలన ఆయన ఉపశమనం పొందుతాడు "నేను ఈ భౌతిక విషయముల ముద్ద కోసం ఎందుకు కష్టపడుతున్నాను? నన్ను నా నిజమైన అవసరాన్ని అమలు చేయనివ్వండి. జీవితపు ఆధ్యాత్మిక జీవితాన్ని" ఇది గొప్ప ఉపశమనం. ఇది గొప్ప ఉపశమనం. Brahma-bhūtaḥ prasannātmā na śocati na kāṅkṣati ( BG 18.54) ఉపశమనం అంటే అర్థం ఏ కాంక్ష లేదు, ఇంక ఏ బాధలు లేవు. ఇవి బ్రహ్మ-భూతః.