TE/Prabhupada 0572 - నీవు ఎందుకు చెప్పాలి ఓ, నేను నా చర్చిలో మాట్లాడటానికి మిమ్మల్ని అంగీకరించను



Press Interview -- December 30, 1968, Los Angeles


విలేకరి: మీరు అనుకుంటున్నారా, వాస్తవంగా, చాలా ఆచరణాత్మక దృష్టికోణంలో, మీ ఉద్యమం అమెరికాలో ఇక్కడ చేయడానికి అవకాశం ఉందా?

ప్రభుపాద: ఇప్పటివరకు చూసినంతవరకు దానికి గొప్ప అవకాశం ఉంది. (విరామం….)

విలేకరి: కాబట్టి మీ సందేశం నిజంగా మొసెస్ లేదా క్రీస్తు లేదా ఇతర గొప్ప నాయకుల నుండి భిన్నంగా లేదు. ప్రజలు పది శాసనాల యొక్క నైతికతను అనుసరిస్తే, దానిని అనుసరిస్తే, అది ఎక్కడ ఉంది.

ప్రభుపాద: మేము ప్రజలను అడుగుతున్నాము... “నీవు నీ ఈ మతాన్ని వదిలి వేయి. నీవు నా దగ్గరకు రా" అని మేము చెప్పము. కానీ కనీసం మీ స్వంత సూత్రాలను అనుసరించండి. ఇంకా... ఒక విద్యార్థి వలె. ముగింపు తర్వాత.... భారతదేశంలో ఇలా జరుగుతుంది కొన్నిసార్లు భారతీయ విశ్వవిద్యాలయంలో M.A పరీక్ష పాస్ అయినప్పటికీ వారు విదేశీ విశ్వవిద్యాలయానికి మరింత అధ్యయనం చేయటానికి వస్తారు. కాబట్టి అతడు ఎందుకు వస్తాడు? మరింత జ్ఞానం పొందడానికి. అదే విధముగా మీరు ఏ మత గ్రంథం అనుసరించినా కూడా మీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో మరింత జ్ఞానోదయం పొందినట్లయితే, మీరు భగవంతుని గురించి గంభీరంగా ఉంటే మీరు దీనిని ఎందుకు అంగీకరించకూడదు? ఓ, నేను క్రైస్తవుడను. నేను యూదుడను, నేను మీ సమావేశానికి హాజరు కాలేను అని నీవు ఎందుకు చెప్పాలి. నీవు ఎందుకు చెప్పాలి "ఓ, నేను నా చర్చిలో మాట్లాడటానికి మిమ్మల్ని అంగీకరించను". నేను భగవంతుని గురించి మాట్లాడితే, మీకు ఏ అభ్యంతరం ఉంది?

విలేకరి: సరే, మీతో నేను అంగీకస్తాను. నాకు నిశ్ఛయముగా, నాకు రూఢిగా తెలుసు మీకు తెలుసు అని నేను ఇటీవలే తెలుసుకున్నాను, ఉదాహరణకు, ఇతర చర్చి కారణంగా ఒక కాథలిక్ ఇక్కడకు రాలేకపోయాడు. అది మార్చబడింది