TE/710918 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు నైరోబి

Revision as of 15:26, 10 May 2024 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో చాలా సీరియస్‌గా పాల్గొనవలసిందిగా ఈ విదేశీ దేశంలోని నైరోబీలో ఉన్న భారతీయులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఇది యావత్ ప్రపంచానికి భారతదేశం యొక్క బహుమతి. భారతదేశం నిజంగా గ్లోరియస్‌గా మారడానికి తీవ్రంగా ప్రయత్నిస్తే, పాశ్చాత్య ప్రపంచంలోని సాంకేతికతను అనుకరించడం ద్వారా వారు కీర్తి పొందలేరు. ఈ సాంకేతిక అభివృద్ధి కోసం వారు వంద సంవత్సరాలు వెనుకబడి ఉన్నారు. కృష్ణ చైతన్యం యొక్క ఈ సాంకేతికతను నేర్చుకోండి మరియు ప్రపంచం అంతటా పంపిణీ చేయండి.వారికి దాని అవసరం ఉంది."
710918 - ఉపన్యాసం - నైరోబి