TE/710203b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు గోరఖ్పూర్

Revision as of 13:53, 25 October 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - గోరఖ్పూర్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Ne...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“చాలా ధనవంతుడు, అతను ఒకే చోట కూర్చున్నాడు, కానీ అతని డైరెక్షన్ ప్రకారం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి, ఫ్యాక్టరీ మేనేజర్, ఫ్యాక్టరీలోని కార్మికులు, అందరూ ఆ డైరెక్షన్‌లో పగలు రాత్రి పని చేస్తున్నారు. యజమాని, అది ఒక చిన్న స్థాయిలో సాధ్యమైతే, అదే విధంగా మొత్తం సార్వత్రిక వ్యవహారాలు సర్వోన్నత ప్రభువు యొక్క ఆదేశానుసారం జరుగుతున్నాయి-అవి స్వతంత్రంగా పని చేస్తున్నాయని కాదు. స్వతంత్రంగా ఏమీ చేయలేము."
710203 - ఉపన్యాసం SB 06.03.12 - గోరఖ్పూర్