TE/710320 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

Revision as of 13:14, 24 December 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - బాంబే {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/7...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఒకరు చూడాలి, తన వృత్తిపరమైన విధి ద్వారా, అతను కృష్ణుడిని సంతృప్తి పరుస్తున్నాడో, అంతే. సంసిద్ధిర్ హరి-తోషాణం (శ్రీమద్భాగవతం 1.2.13). అదే పరీక్ష. అది జరగదు మీరు వ్యాపారవేత్త లేదా న్యాయవాది అయినా సరే, కానీ మీరు సర్వోన్నత ప్రభువును సంతృప్తి పరచడం ద్వారా మీ వృత్తిని పరీక్షించుకుంటే, అదే మీ పరిపూర్ణత.
710320 - ఉపన్యాసం - బాంబే