TE/710725b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 14:26, 15 February 2024 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి ఒకరు ఇంద్రియాలను నియంత్రించలేకపోతే. . . నేను న్యూయార్క్‌లోని కొన్ని యోగాభ్యాస సంస్థలో చూశాను, వారు ఈ ఆసనాన్ని అభ్యసిస్తున్నారు. . . . . . . . . . . . . . . . . . . . . . . . నేర్చుకున్నారు.కాబట్టి ఇవి అన్నీ బోగస్.ఇది యోగావిధానం కాదు.ప్రత్యేకించి ఈ యుగంలో యోగవిధానం అంత సులభం కాదు.యోగవిధానం అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం,మనస్సును అదుపులో ఉంచుకోవడం,మనస్సును అదుపులో ఉంచుకోవడం అంటే మీరు అదుపులో ఉంచుకోవాలి. చాలా విషయాలు-నీ భోజనం, నీ నిద్ర,మీ ప్రవర్తన. ఇవి భగవద్గీతలో, అష్టాంగ-యోగాన్ని ఎలా ఆచరించాలో సూచించబడ్డాయి."
710725 - ఉపన్యాసం SB 06.01.11 - న్యూయార్క్