TE/740426 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు తిరుపతి: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1974]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1974]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - తిరుపతి]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - తిరుపతి]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Telugu|TE/680905b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|680905b|TE/740928 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాయాపూర్|740928}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740426SB-TIRUPATI_ND_01.mp3</mp3player>|"పరతత్త్వానికి అసలు కారణం ఒక జీవుడు అని బ్రహ్మ-సూత్ర, వేదాంత-సూత్రంలో చెప్పినట్లుగా వేద జ్ఞానం చెబుతుంది. అది భౌతిక పదార్థం కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే(భగవద్గీత 10.8). ఆ అహం, కృష్ణుడు, జీవంలేని భౌతిక పదార్థం కాదు. కృష్ణుడు జీవాత్మ, పరమాత్మ. మరియు మనం ఉపనిషత్తుల నుండి  అర్థం చేసుకోవచ్చును, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానామ్(కఠోపనిషత్తు 2.2.13). పరతత్త్వము ఒక వ్యక్తి, జీవాత్మ. శ్రీకృష్ణుడు పరమాత్మ. అదే విధంగా అసలైన పరతత్త్వము శ్రీకృష్ణుడు."|Vanisource:740426 - Lecture SB 01.02.11 - Tirupati|740426 - ఉపన్యాసం SB 01.02.11 - తిరుపతి}}

Latest revision as of 06:16, 13 January 2022

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"పరతత్త్వానికి అసలు కారణం ఒక జీవుడు అని బ్రహ్మ-సూత్ర, వేదాంత-సూత్రంలో చెప్పినట్లుగా వేద జ్ఞానం చెబుతుంది. అది భౌతిక పదార్థం కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే(భగవద్గీత 10.8). ఆ అహం, కృష్ణుడు, జీవంలేని భౌతిక పదార్థం కాదు. కృష్ణుడు జీవాత్మ, పరమాత్మ. మరియు మనం ఉపనిషత్తుల నుండి అర్థం చేసుకోవచ్చును, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానామ్(కఠోపనిషత్తు 2.2.13). పరతత్త్వము ఒక వ్యక్తి, జీవాత్మ. శ్రీకృష్ణుడు పరమాత్మ. అదే విధంగా అసలైన పరతత్త్వము శ్రీకృష్ణుడు."
740426 - ఉపన్యాసం SB 01.02.11 - తిరుపతి