TE/740426 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు తిరుపతి

Revision as of 06:16, 13 January 2022 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"పరతత్త్వానికి అసలు కారణం ఒక జీవుడు అని బ్రహ్మ-సూత్ర, వేదాంత-సూత్రంలో చెప్పినట్లుగా వేద జ్ఞానం చెబుతుంది. అది భౌతిక పదార్థం కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే(భగవద్గీత 10.8). ఆ అహం, కృష్ణుడు, జీవంలేని భౌతిక పదార్థం కాదు. కృష్ణుడు జీవాత్మ, పరమాత్మ. మరియు మనం ఉపనిషత్తుల నుండి అర్థం చేసుకోవచ్చును, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానామ్(కఠోపనిషత్తు 2.2.13). పరతత్త్వము ఒక వ్యక్తి, జీవాత్మ. శ్రీకృష్ణుడు పరమాత్మ. అదే విధంగా అసలైన పరతత్త్వము శ్రీకృష్ణుడు."
740426 - ఉపన్యాసం SB 01.02.11 - తిరుపతి