TE/660720 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"బుద్ధ దేవుని శ్రీమద్-భాగవతంలో కృష్ణుని అవతారంగా అంగీకరించబడ్డాడు. కాబట్టి మనం కూడా, హిందువులు, బుద్ధ దేవుని భగవంతుని అవతారంగా ఆరాధిస్తాము. ఒక గొప్ప కవి, వైష్ణవ కవి పఠించిన చాలా మంచి పద్యం ఉంది. మీరు ఆనందిస్తారు వినండి.


నిందసి యజ్ఞ-విధేర్ అహహ శృతి-జాతం
సదయ-హ్రదయ దర్శిత-పశు-ఘాతం
కేశవ ధృత-బుద్ధ-శరీర
జయ జగదీశ హరే జయ జగదీశ హరే


ఈ పద్యం యొక్క భావము ఏమనగా 'ఓ కృష్ణ భగవంతుడ, మీరు, పేద జంతువులపై కరుణతో బుద్ధ దేవుని రూపాన్ని స్వీకరించారు'.


ఎందుకంటే బుద్ధ దేవుని బోధనలు జంతు హత్యలను ఆపడమే. ‘అహింస’, అహింస. తన ప్రధాన లక్ష్యం, జంతువుల హత్యను ఆపడం."

660720 - ఉపన్యాసం BG 04.06-8 - న్యూయార్క్