TE/660725 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఈ భౌతిక ప్రపంచం భగవంతుని చేత దుఃఖాల ప్రదేశంగా ధృవీకరించబడింది. ఇప్పుడు, ఈ ప్రదేశం ఆ కారణంగా తయారు చేయబడితే, మనకు దుఃఖాలను మాత్రమే ఇవ్వడానికి, మీరు దానిని సంతోషకరమైన ప్రదేశంగా ఎలా చేయగలరు? ఈ ప్రదేశం ఆ కారణం కోసమే. కాబట్టి కృష్ణ భగవంతుడు అంటున్నారు, 'ఎవరైనా నా వద్దకు తిరిగి వస్తే, అతను ఈ దుఃఖాల ప్రదేశమునకు తిరిగి రారు’. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి (BG 4.9)."
660725 - ఉపన్యాసం BG 04.09-11 - న్యూయార్క్