TE/660902 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
From Vanipedia
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సేవకులు. ఎవ్వరూ యజమాని కాదు. "నేను యజమానిని" అని ఏవరైనా అనుకుంటారు, కాని వాస్తవంగా అతను సేవకుడు. మీరు మీ కుటుంబాన్ని పొందారు అనుకోండి, మీరు మీ భార్యకు, మీ పిల్లలకు, మీ సేవకులకు, మీ వ్యాపారామునకు యజమాని అని అనుకుంటే, అది అబద్ధం. మీరు మీ భార్యకు సేవకులు, మీరు మీ పిల్లల సేవకులు, మీరు మీ సేవకులకు సేవకులు. అది మీ నిజమైన స్థానం." |
660902 - ఉపన్యాసం BG 06.01-4 - న్యూయార్క్ |