TE/661007 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“ఈ శరీరం యొక్క అవసరాలు నాలుగు: మనం ఏదో ఒకటి తినాలి; మనకు విశ్రాంతి కావాలి, కొంతసేపు నిద్ర పోవాలి; శత్రువుల దాడి నుండి మనల్ని మనం రక్షించుకోవాలి; లైంగిక జీవితానికి కూడా మనకు సౌకర్యం ఉండాలి. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇవ్వన్నీ అవసరం. కానీ ఈ భౌతిక బంధముల నుండి తనను తాను విముక్తి పొందబోయేవాడు, వీటిని ఎక్కువగా ఉపయోగించకూడదు. నియంత్రణ ఉండాలి.”
661007 - ఉపన్యాసం BG 07.11-16 - న్యూయార్క్