TE/661129 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి మీరు భగవంతుడిని కోరుకుంటే, ఈ భక్తియుక్త సేవ తప్ప వేరే మార్గం లేదు. యోగా గాని, తాత్విక ఊహాగానాలు గాని, కామ్య కర్మలు గాని, వేద అధ్యయనం గాని, తపస్సు గాని, కఠోర నియమాలు గాని ... ఈ సూత్రాల్ని దివ్యమైన సాక్షాత్కారానికి సిఫారసు చేయబడినవి, అవి కొంతమేరకు ముందుకు సాగడానికి సహాయపడవచ్చు, కాని మీరు భగవంతునితో వ్యక్తిగత సంబంధాన్ని కోరుకున్నట్లైతే, మీరు ఈ భక్తియుక్త సేవను (కృష్ణ చైతన్యాన్ని) అవలంబించాలి. వేరే మార్గం లేదు."
661129 - ఉపన్యాసం CC Madhya 20.137-142 - న్యూయార్క్