TE/661218 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే 43,00,000 x 1000 (సంవత్సరాలు). అది బ్రహ్మ యొక్క పన్నెండు గంటలు. అదేవిధంగా, ఇరవై నాలుగు గంటలు, ఒక రోజు. అలాగే ఒక నెల, ఒక సంవత్సరం, వంద సంవత్సరాలు లెక్కించండి. బ్రహ్మ యొక్క వంద సంవత్సరాల కాలం, శ్రీ మహావిష్ణువు యొక్క ఓక శ్వాస తీసుకునే సమయం, ఎలా అయితే మన ఉచ్వాస నిశ్వాసం కొనసాగునో. శ్వాస కాలంలో, శ్వాస వదిలినప్పుడు, ఈ బ్రహ్మండాలు సృష్టించబడతాయి, మరియు శ్వాస తీసుకున్నప్పుడు, అవి అంతరించబడతాయి (లెక్క సమాప్తమవుతుంది). ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అటువంటి శ్రీ మహావిష్ణువు, శ్రీ కృష్ణుడు యొక్క విస్తరణలో నాల్గవ భాగం."
661218 - ఉపన్యాసం CC Madhya 20.281-293 - న్యూయార్క్