TE/670224 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి సర్వోన్నతుడితో చాలా గుణాత్మక సమానత్వం ఉంది, నా ఉద్దేశ్యం, జీవుడు. కానీ శంకరాచార్య యొక్క ప్రకటన" మనం జీవులు, మనం దేవుడు, ఇప్పుడు మనం మాయలో భ్రమపడుతున్నాము. మేము ఈ మాయ నుండి విముక్తి పొందిన వెంటనే, మనం దేవుడవుతాము, "అది వాస్తవం కాదు. మీరు దేవుడవు భౌతిక బారి, మీరు మీ అసలు గుణాన్ని, ఆధ్యాత్మిక గుణాన్ని పొందుతారు."
670224 - ఉపన్యాసం CC Adi 07.118-120 - శాన్ ఫ్రాన్సిస్కొ