TE/Prabhupada 0241 - ఇంద్రియాలు సర్పముల వలె ఉన్నాయి



Lecture on BG 2.3 -- London, August 4, 1973


వేద సాహిత్యంలో tri-daśa-pūr గా స్వర్గమును వర్ణించారు. tri-daśa-pūr. tri-daśa-pūr అనగా ముప్పై-మూడు మిలియన్ల దేవతలు ఉన్నారు, వారికి ప్రత్యేకమైన లోకములు ఉన్నాయి. దీనిని tri-daśa-pūr అని పిలుస్తారు. త్రి అంటే మూడు, దశ అంటే పది. ముప్పై అంటే మూడు లేదా ముప్పై. ఏమైనా, tri-daśa-pūr ākāśa-puṣpāyate.. ఆకాశా-పుస్సా ఏదో ఊహాత్మకమైనది, ఏదో ఊహాత్మకమైనది అని అర్థం. ఆకాశంలో ఒక పువ్వు. ఒక పుష్పం తోటలో ఉండాలి, కానీ ఎవరైనా ఆకాశంలో పుష్పం ఊహించినట్లయితే, అది ఊహాజనితమైనది. భక్తుడుకి, స్వర్గపు లోకములోకి వెళ్ళటము ఆకాశంలో ఒక పువ్వు వలె ఉంటుంది. Tri-daśa-pūr ākāśa-puṣpāyate. Kaivalyaṁ narakāyate. Jñānī మరియు karmī. మరియు durdāntendriya-kāla-sarpa-paṭalī protkhāta-daṁstrāyate. తరువాత యోగి. యోగులు ప్రయత్నిస్తున్నారు. యోగి అంటే indriya-samyama, ఇంద్రియాలను నియంత్రించడం. అది యోగా అభ్యాసం. మన ఇంద్రియాలు చాలా బలంగా ఉన్నాయి. మనం కూడా ఈ విధముగానే, వైష్ణవులు, మొదట మనము నాలుకను నియంత్రించటానికి ప్రయత్నిస్తాము. యోగులు కూడా, యోగులు , నాలుకను మాత్రమే కాకుండా, మిగతా పది రకాల ఇంద్రియాలను , యోగ పద్ధతి ద్వారా నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు వారు నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు? ఎందుకంటే ఇంద్రియాలు కేవలం సర్పాలు లాగా ఉంటాయి. ఒక పాము ... ఎక్కడైనా తాకినట్టే, వెంటనే కనీసము మరణం వరకు . అక్కడ గాయం ఉండాలి, మరణం వరకు ఉంటుంది. ఇది ఉదహరించబడింది: కేవలం మన సెక్స్ ప్రేరణ. చట్టవిరుద్ధమైన సెక్స్ ఉన్న వెంటనే, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవానికి, ఇప్పుడు అది చాలా సులభం అయింది. ఇంతకు మునుపు ప్రత్యేకముగా భారతదేశంలో కొంచము కష్టముగా ఉండేది ఒక చిన్న అమ్మాయి ఎల్లప్పుడూ రక్షించబడింది, ఆమె అబ్బాయిలతో కలిసినట్లయితే, ఎట్లగైతేనే, రతి జరగగానే, ఆమె గర్భవతి అవుతుంది. ఆమె పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు. కాదు. పాము తకాటము వలన. ఇది ... వేదముల నాగరికత చాలా కఠినమైనది. మొత్తం లక్ష్యం భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటము ఎలా, తిరిగి భగవంతుని దగ్గరకు వెళ్ళటము. ఇంద్రియ తృప్తి కాదు. ఆనందించటము, తినడము, త్రాగడానికి, సంతోషంగా ఉండడానికి, ఆనందించడానికి. మానవ జీవితం యొక్క లక్ష్యం ఇది కాదు. ఆ లక్ష్యముతో ప్రతి ఒక్కటి ప్రణాళిక చేయబడింది. Viṣṇur aradhyate.

varṇāśramācāravatā
puruṣeṇa paraḥ pumān
viṣṇur āradhyate panthā
nānyat tat-toṣa-kāraṇam
(CC Madhya 8.58)

Varṇāśrama,ఈ బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, ప్రతి ఒక్కరూ నిర్దిష్ట విభాగపు నియమాలను నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడి వలె పనిచేయాలి. ఒక క్షత్రియుడు తప్పక ... ఇక్కడ ఉంది ... కృష్ణుడు చెప్తున్నాడు, "నీవు క్షత్రియుడువి , నీవు ఎందుకు ఈ మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావు? నీవు తప్పక!" Naitat tvayy upapadyate ( BG 2.3) "రెండు రకములుగా మీరు దీన్ని చేయకూడదు. ఒక క్షత్రియుడిగా నీవు దీన్ని చేయకూడదు, నా స్నేహితుడుగా, నీవు దీనిని చేయకూడదు. ఇది మీ బలహీనత. " ఇది వేదముల నాగరికత. క్షత్రియుడి కోసం పోరాడటము. ఒక బ్రాహ్మణుడు పోరాడటము కోసము వెళ్ళడం లేదు. బ్రాహ్మణుడు satyaḥ śamo damaḥ, నిజాయితీగా ఎలా మారాలి, ఎలా శుభ్రం ఉండాలి సాధన చేస్తూంటాడు, ఇంద్రియాలను ఎలా నియంత్రించాలి, మనస్సును ఎలా నియంత్రించాలి, ఎలా సరళముగా మారాలి, వేదముల సాహిత్యమును పూర్తిగా ఎలా తెలుసుకోవాలి జీవితంలో ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగించాలి, ఎలా గట్టిగా దృఢసంకల్పంతో స్థిరoగా ఉండాలి. వీరు బ్రాహ్మణులు. అదేవిధంగా, క్షత్రియులకు- పోరాడటము. అది అవసరం. Vaiśya-kṛṣi-go-rakṣya-vāṇījyam ( BG 18.44) ఇవి అన్ని ఖచ్చితంగా అనుసరించాలి.