TE/Prabhupada 0242 - నాగరికత యొక్క వాస్తవ పద్ధతికి తిరిగి వెళ్ళడము చాలా కష్టము



Lecture on BG 2.3 -- London, August 4, 1973


ప్రభుపాద: నిన్న చదువుతున్నాము, మను, వైవాస్వతా మను, కర్దామ ముని దగ్గరకు వచ్చినప్పుడు, అయిన స్వాగతము చేప్పుతున్నాడు సర్, నేను మీరు పర్యటిస్తున్నారు అoటే మీరు కేవలం ..., అంటే మీరు పరిశీలిస్తారు.

భక్తుడు: పరిశీలన.

ప్రభుపాద: పరిశీలన, అవును. పర్యవేక్షించుట. మీ పర్యటన అనగా పర్యవేక్షించుట వర్ణాశ్రమ ఎలా ఉంది అని? బ్రాహ్మణడు నిజానికి బ్రహ్మాణుడిగా చేస్తున్నాడా, క్షత్రియుడు క్షత్రియుడిగా చేస్తున్నాడా లేదాఅని. " ఇది రాజు పర్యటన. రాజు యొక్క పర్యటన ఆనందం కోసము పర్యటన కాదు రాష్ట్ర ఖర్చుతో ఎక్కడికైన వెళ్ళి తిరిగి రావటము కాదు అతడు ... కొన్నిసార్లు మారువేషంలో ఈ చక్రవర్తి వర్ణాశ్రమ ధర్మ నిర్వహించబడుతున్నాదా అని చూడడానికి రాజు వెళ్లేవాడు, సరిగ్గా నిర్వహించబడుతున్నాదా, ఎవరైనా హిప్పీలు వలె సమయాన్ని వృధా చేసుకుంటున్నారా? లేదు, అది సాధ్యం కాదు. అలా చేయలేము. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఎవ్వరూ నిరుద్యోగులు లేకుండా చూడడానికి కొన్ని తనిఖీలు ఉన్నాయి, కాని ... నిరుద్యోగము ఉన్నది. కానీ చాలా విషయాలు ఆచరణాత్మకంగా తనిఖీ చేయరు . కానీ ప్రతిదీ చూడడము ప్రభుత్వం యొక్క బాధ్యత. Varnāśramācaravatā ప్రతిదీ బ్రాహ్మణులలాగా అభ్యసిoచడము. కేవలం అప్రామాణికమైన బ్రాహ్మణులలాగా మారడం ద్వారా, అప్రామాణికమైన క్షత్రియుడిగా మారడం - లేదు. నువ్వు కచ్చితంగా. ఇది రాజు కర్తవ్యము, ప్రభుత్వ కర్తవ్యము. ఇప్పుడు అంతా గందరగోళముగా ఉన్నది. ప్రతిదానికి ఆచరణీయ విలువ లేదు. అందుకే చైతన్య మహాప్రభు చెప్పుతారు ...

harer nāma harer nāma
harer nāmaiva kevalam
kalau nāsty eva nāsty eva
nāsty eva gatir anyathā
(CC Adi 17.21)

నాగరికత యొక్క వాస్తవ పద్ధతికి తిరిగి వెళ్ళడము చాలా కష్టము.

వైష్ణవుడికి, నేను వివరిస్తున్నట్లుగా, the tri-daśa-pūr ākāśa-puṣpāyate durdāntendriya-kāla-sarpa-paṭalī. ఇంద్రియాలను నియంత్రించడం, అది durdānta.. durdānta. అంటే కష్టమైనా అని అర్థం. ఇంద్రియాలను నియంత్రించడము చాలా చాలా కష్టము. అందువలన యోగ పద్ధతి, మార్మిక యోగ పద్ధతి - కేవలం ఇంద్రియాలను నియంత్రించడము ఎలా సాధన చేయాలి. కానీ ఒక భక్తుడికి ... వారు ... కేవలం నాలుక లాగానే, హరే కృష్ణ మంత్రమును కీర్తన,జపమును చేయుటలో, కృష్ణ ప్రసాదం మాత్రమే తినడ౦లో వినియోగించినట్లతే ఇంద్రియాలు మొత్తం పూర్తిగా నియంత్రించ బడుతాయి, ఖచ్చితమైన యోగి. పరిపూర్ణ యోగి. భక్తుడికి , ఇంద్రియాలతో ఇబ్బంది లేదు ఎందుకనగా భక్తుడు భగవంతుని సేవలో ప్రతి ఇంద్రియాన్ని ఎలా నిమగ్నం చేయాలో తెలుసు. Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanam ( CC Madhya 19.170) అది భక్తి. Hṛṣīka అంటే ఇంద్రియాలు అని అర్థం. కృష్ణుడి, హృషికేస సేవలో మాత్రమే ఇంద్రియాలను నిమగ్నము చేస్తే అప్పుడు యోగా సాధన చేయవలసిన అవసరం లేదు. సహజముగా అవి కృష్ణుడి సేవలో వినియోగించ బడుతాయి. వాటికి ఇతర పని లేదు. ఇది అత్యధికమైనది. అందుచేత కృష్ణుడు చెప్పుతాడు

yoginām api sarveṣāṁ
mad-gatenāntarātmanā
śraddhāvān bhajate yo māṁ
sa me yuktatamo mataḥ
(BG 6.47)

మొదటి తరగతి యోగి ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే మనము హరే కృష్ణ మంత్రాన్నికీర్తన చేస్తే, మనము కేవలము కీర్తన శ్రవణము చేస్తే మనము మొదటి తరగతి యోగి అవ్వుతాము. ఇవి పద్ధతులు. కృష్ణుడు అర్జునుడిని కోరుచున్నాడు ఎందుకు నీవు ఈ విధమైన బలహీనతలో మునిగిపోతున్నావు? నీవు నా రక్షణలో ఉన్నావు. నేను పోరాడటానికి నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకు నీవు తిరస్కరిస్తున్నావు? " ఇది భాష్యము.

ధన్యవాదాలు.