TE/Prabhupada 0272 - భక్తి ఆద్యాత్మికం



Lecture on BG 2.7 -- London, August 7, 1973


ఇవి పనికిమాలిన పనులు. కానీ సత్వ గుణములో ఉన్నప్పుడు, అయిన తెలివిగా ఉంటాడు. జీవితము విలువ ఏమిటి, అయిన ఎలా జీవిoచాలి అని అర్ధము చేసుకుంటాడు, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి. జీవితం యొక్క లక్ష్యం బ్రాహ్మణ్ ని అర్థం చేసుకొనుట Brahma jānātīti brāhmaṇaḥ. అందువల్ల మంచి లక్షణము అంటే బ్రాహ్మణ. అదేవిధంగా, క్షత్రియుడు. వారు guṇa-karma-vibhāgaśaḥ. గుణ. గుణమును పరిగణనలోకి తీసుకోవాలి. శ్రీ కృష్ణుడు అందువలన ఇలా అన్నాడు: catur vārṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ ( BG 4.13) మనము ఎదో ఒక రకమైన గుణమును కలిగివున్నాము. ఇది కొంచము కష్టము. కానీ మనము వెంటనే అన్ని గుణములను అధిగమించవచ్చు. తక్షణమే. ఎలా? భక్తి యోగ పద్ధతి ద్వారా. Sa guṇān samatītyaitān brahma-bhūyāya kalpate ( BG 14.26) మీరు భక్తి-యోగా పద్ధతిను తీసుకుంటే, ఇకపై మీరు ప్రభావితం కారు ఈ మూడు లక్షణాలు, సత్వ గుణము, రజో గుణము తమో గుణము ద్వారా. ఇది కూడా భగవద్గీతలో పేర్కొనబడింది: māṁ ca avyabhicāriṇī bhakti-yogena sevate. కృష్ణుడి భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు ఎవరైనా, avyabhicāriṇī,, ఏటువంటి తేడా లేకుండా, ధృడమైన, శ్రద్దా భక్తి, ఇటువంటి వ్యక్తి, māṁ cāvyabhicāriṇī yogena, māṁ ca avyabhicāreṇa yogena bhajate māṁ sa guṇān samatītyaitān ( BG 14.26) వెంటనే, అయిన అన్ని లక్షణాల దాటి ఆధ్యాత్మిక స్థితిలో వుంటాడు. భక్తి యుక్త సేవలు ఈ భౌతిక లక్షణాలలో లేవు. అవి ఆద్యాత్మికమైనవి. భక్తి అద్యాత్మికమైనది. అందువల్ల, మీరు భక్తి లేకుండా కృష్ణుడిని లేదా దేవుణ్ణి అర్థం చేసుకోలేరు. Bhaktyā māṁ abhijānāti ( BG 18.55) Only bhaktyā māṁ abhijānāti. . లేకపోతే, అది సాధ్యం కాదు. Bhaktyā māṁ abhijānāti yāvan yas cāsmi tattvataḥ. వాస్తవమునకు, వాస్తవమునకు, మీరు దేవుడిని అర్థం చేసుకోవాలంటే, అప్పుడు మీరు ఈ భక్తి పద్ధతి, భక్తియుక్త సేవలను అనుసరించాలి. అప్పుడు మీరు అధిగమిస్తారు. అందువల్ల, శ్రీమద్ భాగవతం లో, నారదుడు చెప్పుతాడు tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer ( SB 1.5.17) ఒకవేళ సెంటిమెంట్ ద్వారా ఎవరైనా అలా చేస్తే, తన వృత్తిపరమైన కర్తవ్యాన్ని వదిలివేస్తే గుణాల ప్రకారం ... దానిని స్వదర్మం అని పిలుస్తారు ... స్వదర్మం అంటే అయిన పొందిన లక్షణము ప్రకారం అతని కర్తవ్యము అని అర్ధం. దానిని స్వదర్మం అని పిలుస్తారు. బ్రహ్మణ, క్షత్రియులు, వైశ్యులు, శుద్రులు, వారు గుణ-కర్మ-విబాగాస్సా (బి.జి 4.13), గుణ కర్మలచే విభజించబడ్డారు.

ఇక్కడ అర్జునుడు చేప్పుతున్నాడు kārpaṇya-doṣopahataḥ-svabhāvaḥ ( BG 2.7) "నేను క్షత్రియుడును." అయిన ఈ విధంగా అర్థం చేసుకుంటాడు: "నేను తప్పు చేస్తున్నాను, నేను పోరాడటానికి నిరాకరిస్తున్నాను. అందువలన, అది kārpaṇya-doṣa, లోభాముగా ఉంది. " లోభము అనగా నేను ఖర్చు చేయడానికి నా దగ్గర కొన్ని మార్గాలు ఉన్నాయి, కానీ నేను ఖర్చు చేయకపోతే నన్ను లోభి అని అంటారు, , kṛpaṇatā kṛpaṇata, వ్యక్తుల రెండు తరగతుల వ్యక్తులు ఉన్నారు, బ్రాహ్మణులు శుద్రులు ఉన్నారు. బ్రాహ్మణులు శుద్రులు. బ్రాహ్మణ అంటే అయిన లోభి అని కాదు. అతనికి ఈ అవకాశం గొప్ప ఆస్తి, ఉంది, ఈ మానవ రూపం అనేక మిలియన్ డాలర్లు విలువ, ఈ మానవ ... కానీ అయిన సరిగా ఉపయోగించడం లేదు. కేవలము చూస్తున్నాడు: "నేను ఎంత అందంగా ఉన్నాను." అంతే. ఉదాహరణకు మీ అందమును ఖర్చుపెట్టండి లేదా మీ ఆస్తి ఉపయోగించుకోండి, మానవ ... అది బ్రాహ్మణుడు, అతను ఉదారముగా వుంటాడు.